ఈ పిల్లాడు సూపరు.. 40 నిమిషాల ‘జూమ్ క్లాస్‌’కే నిద్రపోయాడు!  

zoom class, boy slept, online class, viral photo - Telugu Boy Slept, Online Class, Viral Photo, Zoom Class

సాధారణంగా పిల్లలకు స్కూల్ కి వెళ్లి అక్కడ పాఠాలు వినడమే కష్టము.అలాంటిది కరోనా పుణ్యమా అని సెలవలు వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ టెక్నాలజీ కారణంగా ఇంట్లోనే కూర్చొని పాఠాలు వినాల్సి వస్తుంది.

TeluguStop.com - Viral Photo Kid Falling Asleep During Zoom Class Represents 2020 Mood

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అలా జుమ్ కాల్ లో పాఠాలు వినే ఎంతోమంది పిల్లలు స్కూల్ త్వరగా తెరిస్తే మేలు ఈ స్కూల్ కష్టాలు ఎలాగో తప్పడం లేదు అన్నట్టు ఉన్నారు.

TeluguStop.com - ఈ పిల్లాడు సూపరు.. 40 నిమిషాల జూమ్ క్లాస్‌’కే నిద్రపోయాడు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ నేపథ్యంలోనే ఓ బుడ్డోడు జూమ్‌లో నిర్వ‌హించిన క్లాసుకు హాజరయ్యాడు.

అయితే క్లాసు ప్రారంభమైన 40 నిమిషాలకే ఆ బుడ్డోడు నిద్రలోకి జారుకున్నాడు.కుర్చీనే పరుపులా భావించి ఓ రేంజ్ లో నిద్రపోయాడు.

అటువైపు టీచర్ పాఠాలు కాస్త ఆ బుడ్డోడికి లాలీ పాట అయ్యింది అంటే నమ్మండి.

ఇంకా అలా నిద్రపోతున్న బుడ్డోడి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోను చుసిన నెటిజన్లు అంత నీ పని బాగుంది రా బుడ్డోడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు అయితే ఏ 2020 అంత ఇలాగే గడిచిపోయేలా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా 2020 సంవత్సరం ప్రజల జీవితాలను మార్చేసింది.మళ్లీ రొటీన్ జీవితంలోకి వెళ్ళాలి అంటే సమయం పడుతుంది.

#Boy Slept #Zoom Class #Online Class

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Viral Photo Kid Falling Asleep During Zoom Class Represents 2020 Mood Related Telugu News,Photos/Pics,Images..