వైరల్ ఫోటో: ఇందులో ఎన్ని పులులు ఉన్నయబ్బా..!?

సోషల్ మీడియా అనేది ఓ అద్భుత రంగుల ప్రపంచం.అందులో ఎన్నో రకరకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి.

 Viral Photo How Many Tigers Are There In This-TeluguStop.com

చాలామంది ఆ వీడియోలను చూసి ఆశ్చర్యపోతుంటారు.ఇంకొందరు అయితే భయపడిపోతుంటారు.

ఇందులో పాపులర్ అవ్వాలనుకునేవారు రకరకాల విచిత్రమైన పనులు చేస్తూ, ఎన్నో రకాల భయానక వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో వదులుతుంటారు.వాటివల్ల చాలా మంది పాపులర్ అవ్వడమే కాదు.

 Viral Photo How Many Tigers Are There In This-వైరల్ ఫోటో: ఇందులో ఎన్ని పులులు ఉన్నయబ్బా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సెలబ్రిటీలు కూడా అయ్యారు.సోషల్ మీడియాలో కొన్ని రకాల ఫోటోలు తెగ వైరల్ అవుతుంటాయి.

వాటిలో ఫజిల్స్ కూడా కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.ఇప్పుడు కూడా అలాంటి ఫోటోనే ఒకటి తెగ వైరల్ అవుతోంది.

ఫైండ్ ది ఆబ్జెక్ట్ అనే పజిల్స్ ఈ మధ్య ఎక్కువగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.చాలా మంది ఈ మధ్య కాలంలో ఫజిల్స్ ను పూరించడాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఫజిల్స్ ఆడుతూ తమ మేధోశక్తిని పెంచుకుంటున్నారు.తాజాగా అటువంటి ఫజిల్స్ కుర్రకారును, చిన్నపిల్లలను ఎంతో ఉత్సాహ పరుస్తూ వారి మెదడుకు పదును పెడుతున్నాయి.

నెట్టింట ఇటువంటి ఫజిల్స్ చాలానే కనబడుతుంటాయి.ఎప్పుడూ కూడా ఏదో ఒక ఫజిల్ అనేది వైరల్ అయిపోతూ ఉంటుంది.తాజాగా అలాంటి ఓ ఫజిల్ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది.ఆ ఫోటోలో ఎన్ని పులులు దాక్కుని ఉన్నాయనే విషయం చాలా మంది కనిపెట్టలేక ఇబ్బంది పడుతున్నారు.

చూడ్డానికి ఆ ఫోటో చాలా గజిబిజిగా ఉంది.ఆ ఫోటోలో ఎన్ని పులులు ఉన్నాయో కనిపెట్టడానికి పోటీ పడుతున్నారు.

ఈ ఫజిల్ ఫోటోను చూసిన వెంటనే దీనిని పూర్తి చేసేయొచ్చు అనిపిస్తుంది.

Telugu Fuzzle, Social Meida, Tigeers Find Out, Viral, Viral Latest, Viral Photo-Latest News - Telugu

కానీ ఇది చూడ్డానికి కొంత గజిబిజిగానే ఉంది.ఒక్కసారి దీనిమీద మనసు లగ్నం చేసి చూస్తే ఇందులో ఎన్ని పులులు ఉన్నాయనే విషయాన్ని తెలుపవచ్చు.ఇటువంటి ఫజిల్ ను పూర్తి చేయడం కష్టమైన పనే.

అయితే ఇలాంటి చేయడం వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది.ఈ ఫోటోను వైల్డ్‌ లైఫ్ ఫోటోగ్రాఫర్ కౌషల్ పటేల్ రాజస్థాన్‌ లోని రంతంభోరి నేషనల్ పార్క్‌ లో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫజిల్ ఫోటో తెగ వైరల్ అవుతోంది.ఈ ఫోటో చూసి ఇందులో ఎన్ని పులులు ఉన్నాయో చెప్పండి చూద్దాం.

#Viral #Fuzzle #Social Meida

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు