వైరల్ ఫోటో: మిహిక - రానా ల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్టేర్..!  

rana-dagubbati, miheeka bajaj, hand immpreesion, viral latest, viral post-rana-mahika-bhavana-social media-golden klae 3d-hands impressions - Telugu Hand Immpreesion, Miheeka Bajaj, Rana-dagubbati, Viral Latest, Viral Post

గత సంవత్సరం హీరో దగ్గుబాటి రానా ఒక ఇంటివాడైన సంగతి మనకు తెలిసిన విషయమే.ఆగస్టు 8 న రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ ను వివాహం చేసుకున్నాడు.

TeluguStop.com - Viral Photo Golden Clay 3d Structurer Of Mihika Rana

ఆ సమయంలో కరోనా వైరస్ లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులతో అతి తక్కువ అతిధులు మధ్య వీరి వివాహం వైభవంగా నిర్వహించారు.

ఇక తాజాగా రానా సినిమాలతో చాలా బిజీ లైఫ్ గడుపుతుండగా.తాజాగా హ్యాండ్ ఇంప్రెషన్ ఆర్టిస్ట్ భావన రానా దగ్గుబాటి, మిహీక బజాజ్ గురించి సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు.ఇక ఈ పోస్టులో రానా, మిహీకల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ ఫోటో ను జతచేసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులతో పంచుకున్నారు.

TeluguStop.com - వైరల్ ఫోటో: మిహిక – రానా ల గోల్డెన్ క్లే 3డి స్ట్రక్టేర్..-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే ఇటీవల కాలంలోనే రానా, మిహీక వారి హ్యాండ్ ఇంప్రెషన్ గోల్డెన్ క్లే 3డి స్ట్రక్చర్ కోసం హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఆర్టిస్ట్ కు ఇచ్చారని తెలియజేశారు.

ఆర్టిస్ట్ భావన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా మేం హాండ్స్ ఇంప్రెషన్ కోసం కలిసినప్పుడు వాళ్ళిద్దర్నీ చూసినప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపించిందని.

దాంతో మేము వారి చేతి ముద్రలు తీసుకున్న సమయంలో రానా మెహికల ఆనందం మేము గమనించాం అంటూ ఆర్టిస్ట్ తెలియజేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు చేస్తోంది.

.

#Rana-dagubbati #Miheeka Bajaj #Viral Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు