వైరల్: ఆహారం కావాలన్న పిల్లి.. కానీ ఓనర్ మాత్రం..?!

ప్రస్తుత రోజులలో ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్ద వారి వరకు సోషల్ మీడియా వినియోగం, స్మార్ట్ ఫోన్ వినియోగం సర్వసాధారణమైపోయింది.ఈ క్రమంలో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా జంతువులు, పక్షులు, పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఫొటోస్ వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Pet Cat Funny Reaction On Owner Who Dont Offer Food , Viral , Food, Cat, O-TeluguStop.com

ఇందులో ఎక్కువ శాతం నెటిజన్స్ ను ఎంతగానో  ఆకట్టుకోవడంతో పాటు, అందర్నీ ఆనందాన్ని కలిగిస్తాయి.

ఇది ఇలా ఉండగా.

సాధారణంగా పిల్లులు శుభ్రత పాటించడంలో ముందంజలో ఉంటాయి.అంతేకాకుండా.

పిల్లులు పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం, వాటి పనులు అవే  చేసుకుంటూ ఉండడం మనకు తెలిసిన విషయమే.అదే పెంపుడు కుక్క పిల్లలు అయితే ఏ వస్తువులను కూడా ముట్టుకోవు ,  అలాగే రహస్యంగా పాలు తాగడం, ఆహారం తినడం లాంటి పనులు చేయవు.

ఏదైనా కానీ ఓనర్ ని అడిగే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి.ఈ క్రమంలో తాజాగా ఒక పిల్లి ఆకలి వేయడంతో ఫుడ్ తినాలని అడిగింది .దీనితో అ ఓనర్ “నీకు ఆహారం తినాలని ఉందా.?! ” అని అడిగితే పిల్లి అవును అని సమాధానం ఇచ్చింది.అయితే, ఆ పిల్ల మాత్రం ఓనర్ ఆహారం పెడతడని అనుకుంది.  కానీ ఆ  ఓనర్ మాత్రం ఆహారం పెట్టలేదు. పైగా “ఇది తినే టైం కాదు ఇప్పుడే తిన్నావు కదా ” అంటూ బదులిచ్చాడు.దీనితో ఒక్కసారిగా నీరసించిన ఆ పిల్లి, నాకు ఆహారం పెట్టట్లేదు అంటూ తల దించుకొని తప్పు చేసిన లాగా ఉండిపోయింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతుంది.ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్ వారి స్టైల్ లో ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పిల్లి వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube