వైరల్: ఓకే కచేరీలో అనేక భాషల్లో పాటలు..!  

viral ok concert songs in many languages , different language, different songs, songs virsl, virsl latest - Telugu Different Language, Different Songs, Songs, Viral, Viral Latest

13 ఏళ్ల భారతీయ అమ్మాయి సుచేత సతీష్ ఒక లైవ్ కన్సర్ట్ లో 6 గంటల 15 నిమిషాల పాటు పాటలు పాడి తనలోని అరుదైన టాలెంట్ ని బయటపెట్టింది.నిజానికి ఒక సింగర్ మూడు లేదా నాలుగు భాషలు.

TeluguStop.com - Viral Ok Concert Songs In Many Languages

మహా అంటే పది భాషలలో పాటలు పాడగలగుతారు.కానీ సుచేతా సతీష్ మాత్రం 100 కి పైచిలుకు భాషల్లో పాటలు పాడి అరుదైన రికార్డును సృష్టించింది.

దుబాయ్ లో జరిగిన పాటల పోటీల్లో పాల్గొన్న ఈ చిన్నారి 2 రికార్డులను తన సొంతం చేసుకుంది.ఎక్కువ భాషల్లో పాటలు పాడినందుకు గాను వందమంది అత్యంత శ్రేష్ఠమైన పిల్లలలో సుచేత సతీష్ స్థానం దక్కించుకుంది.ప్రపంచంలోనే అత్యంత అద్భుత శక్తి కలిగిన వందమంది పిల్లలలో స్థానం దక్కించుకోవడం నిజంగా గర్వ దాయకం.

TeluguStop.com - వైరల్: ఓకే కచేరీలో అనేక భాషల్లో పాటలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

100 global child prodigy అవార్డు దక్కించుకున్నందుకు సుచేత తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.చిన్న పిల్లల్లో సుదీర్ఘంగా సంగీత కచేరీ చేసినందుకు గాను ఆమెకు మరొక అవార్డు లభించింది.2 సంవత్సరాల క్రితం దుబాయిలోని ఇండియన్ కాన్సలేట్ ఆడిటోరియంలో జరిగిన సంగీత కచేరీ పోటీలో తాను పాల్గొన్నానని.6 గంటల 15 నిమిషాల పాటు తాను పాటలు పాడానని.మొత్తం 102 భాషల్లో పాటలు పాడాలని ఆమె చెప్పి ఆశ్చర్యపరిచింది.

దుబాయ్ లోనే ఇండియన్ హైస్కూల్లో చదువుతున్న సుచేత 120 భాషల్లో పాడగలదు.

Telugu Different Language, Different Songs, Songs, Viral, Viral Latest-Latest News - Telugu

సాధారణంగా ఒక కొత్త భాష లో ఉచ్చారణ దోషాలు లేకుండా పాడాలంటే చాలా నైపుణ్యం, పట్టుదల, కృషి కలిగి ఉండాలి.అలాంటిది సుచేత 120 భాషల్లో పాడ గలుగుతుందంటే నిజంగా ప్రశంసనీయం అనే చెప్పుకోవాలి.ఈ సంగీత సరస్వతీ ఇటీవల తన రెండో ఆల్బమ్ అయిన “యా హాబీబీ” ను మమ్ముట్టి, ఉన్ని ముకుందన్ సమక్షంలో విడుదల చేసింది.

ఏ ఆర్ రెహమాన్ కూడా సుచేత అరుదైన టాలెంట్ కి ఫిదా అయిపోయి 100 గ్లోబెల్ చైల్డ్ ప్రాడిజీ అవార్డు కు స్పాన్సర్ చేస్తున్నారు.

#Different Songs #Songs #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు