వైరల్: డాన్స్ తో అదరగొడుతూ నెటిజన్ల మతిపోగొడుతున్న కుర్రాడు...

ఒకప్పుడు ఎవరు ఏదైనా చేస్తే అది అప్పుడు కొద్దిగాన్యూస్ చానల్స్ ఉండడం వలన పెద్దగా వార్త బయటకు రావడం అసాధ్యం అయ్యేది.అది ఇప్పుడు దానికి పూర్తి రివర్స్ గా సోషల్ మీడియా ద్వారా ఏది పోస్ట్ చేసినా క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది.

 Viral  Netizens  Crazy Boy Joining Dance  Viral Dance Viral Video .hyper Stal,pa-TeluguStop.com

చేసిన వారి వీడియోను లక్షల్లో చూసేస్తున్నారు.అది ఇప్పటి సోషల్ మీడియా పవర్.

ఇలా తాము చేసిన డాన్స్ వీడియో అయినా లేక ఇతర వీడియోను పోస్ట్ చేస్తూ ఓవర్ నైట్ సెలెబ్రెటీలుగా మారిపోతున్నారు.అలా చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వారు ఎంతో మంది ఉన్నారు.

ఇటీవల తాజాగా ఓ కుర్రాడు వినూత్నంగా చేసిన ఓ డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది, ఇక అసలు విషయంలోకి వెళ్తే పాకిస్తాన్ దేశం కరాచీలో ఉండే మెహ్రాజ్ బైగ్ .ఇతను సరదాగా హైపర్ స్టాల్ కు షాపింగ్ కోసం వచ్చాడు.ఇక అతనికి పంజాబీ పాట వినిపించింది.వినిపించిన పాట పంజాబీ పాపులర్ సాంగ్ లాంగ్ లాచీ అటు ప్లే కాగానే బైగ్ తన స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ లో వీరవిహారం చేస్తున్నాడు.

ఇక ఇది గమనించిన మాల్ కు వచ్చిన వారు ఇక బైగ్ డ్యాన్స్ ను వీడియో తీసి నెట్టింట్లో వదిలారు.ఇక ఆ వీడియో నెటిజన్ల మనసు దోచుకొని వైరల్ గా మారింది ఆ డ్యాన్స్ ను చూస్తున్న వారు అతనిని ఉత్తేజపరుస్తూ అతనిని డాన్స్ ను ఎంజాయ్ చేస్తున్న వీడియో మీ కోసం.

ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube