వైరల్: చెత్త బుట్టలో పడేసే వాటితో మొబైల్ స్టాండ్.. ఎలాగంటే..?

Viral Mobile Stand With Garbage Wastages How

కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్న శ్రీశ్రీ కవిత్వం గుర్తు తెచ్చుకుంటే, కాదేది సృజనాత్మకతకు అనర్హం అనొచ్చు కొన్ని కొన్ని వస్తువులను చూస్తే.మనం కొనే ప్రతి వస్తువు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది.

 Viral Mobile Stand With Garbage Wastages How-TeluguStop.com

దాని అవసరం తీరిన వెంటనే చెత్తబుట్టలో పడేస్తాం కానీ అలా పడేసే వస్తువు కూడా సరిగ్గా వినియోగించుకుంటే ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది.దీనివల్ల ఇంట్లో చిన్నచిన్న ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చు.

మనం ఈరోజు ఇంట్లో వాడి పనికి రావని చెత్తబుట్టలో పడేసి వాటితో ఎలాంటి డబ్బు ఖర్చు చేయకుండా మొబైల్ స్టాండ్ ను సులభంగా తయారుచేసుకోవచ్చు.

 Viral Mobile Stand With Garbage Wastages How-వైరల్: చెత్త బుట్టలో పడేసే వాటితో మొబైల్ స్టాండ్.. ఎలాగంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చాలామంది తమ ఫోన్లను ఇంట్లో పెట్టుకోవడానికి మొబైల్ స్టాండ్ లో వాడుతూ ఉంటారు.

అయితే ఎంతో కొంత వాటా కోసం ఖర్చు చేస్తుంటారు.కానీ చాలామంది ఐస్ క్రీమ్ ఎంతో ఇష్టంగా తిని పుల్లలను చెత్త బుట్టలో విసిరి పారేస్తూ ఉంటాము.

అయితే అలా ఐస్ క్రీమ్ స్టిక్ ని పడేయకుండా అందమైన మొబైల్ స్టాండ్ ను తయారు చేయడానికి ఉపయోగించవచ్చు.మొబైల్ స్టాండ్ చేయడానికి 20 నుండి 30 ఐస్ క్రీమ్ పుల్లలు అవసరమవుతాయి.

ఇది కాకుండా ఫెవికాల్ వంటివి ఉపయోగించి ఐస్ క్రీమ్ చేయడం ద్వారా మొబైల్స్ స్టాండ్ ను తయారు చేయగలం.దీంతోపాటు వీటిని ఉపయోగించి బాక్స్ లను కూడా తయారు చేసుకోవచ్చు.

మనకు ఇంటి దగ్గర లభించే చెక్క ముక్కల నుండి కూడా మొబైల్ స్టాండ్ ను తయారు చేసుకోవచ్చు.ఒకవేళ మొబైల్ స్టాండ్ కి కావాల్సిన డిజైన్ ఎలా చేయాలో తెలియకపోతే ఇంటర్నెట్ చూసి మొబైల్ స్టాండ్ ను తయారుచేసుకోవచ్చు.

Telugu Compass, Dustbin, Latest, Stand, Stand Cream, Paper-Latest News - Telugu

అయితే మొబైల్ స్టాండ్ లకు పెయింట్ వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తాయి.మనం వాడి పడేసిన కాగితాలతో కూడా మొబైల్ స్టాండ్ ను తయారు చేసుకోవచ్చు.మీరు తయారు చేయడానికి మందపాటి పార్చ్ మెంట్ కాగితాన్ని తీసుకొని జిలేబి లాగా గుండ్రని ఆకారంలో మడిచి, ఫెవికాల్ ఉపయోగించి అతికించాలి.అలా చేసిన తర్వాత కాగితాన్ని చాలా దగ్గరగా మడిచి ఇప్పుడు ఫెవికాల్ అంటుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచితే ఆరిపోతుంది.

తర్వాత దాన్ని ఉపయోగించుకోవచ్చు.

దిక్సూచి నుండి కూడా.

కాటన్ బాక్స్ ల తో కూడా అందమైన మొబైల్ స్టాండ్ ను తయారు చేసుకోవచ్చు.కావాలంటే మీరు దాన్ని క్రాఫ్ట్ పేపర్ తో కూడా చుట్టవచ్చు.

మొబైల్లో ఉంచడానికి మధ్యలో కత్తిరించి.ఒకే చోట ఉంచడానికి పేపర్ పిన్ను కూడా ఉపయోగిస్తే కలర్ ఫుల్ గా ఉండడంతో పాటు తయారు చేయడం కూడా సులభంగా ఉంటుంది.

#Dustbin #Compass

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube