వైరల్: ఐశ్వర్య రాయ్ కి మొదటగా పుట్టింది నేనే అంటున్న యువకుడు..!- Viral Man Claiming Aishwarya Rai Is His Mom

Man Claiming Aishwarya Rai Son, Aishwarya Rai , Fake Reports, Publicity Stunt, Aishwarya Rai Fake Son, Sangeeth Kumar, Viral News - Telugu Aishwarya Rai, Aishwarya Rai Fake Son, Fake Reports, Man Claiming Aishwarya Rai Son, Publicity Stunt, Sangeeth Kumar, Social Media, Son, Viral News, Viral Post

నేను ఐశ్వర్య రాయ్ కొడుకు నని చెబుతూ సంగీత్ కుమార్ అనే ఓ 32 ఏళ్ల వ్యక్తి విడుదల చేసిన వీడియో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనం రేపుతోంది.2007లో పెళ్లి చేసుకున్న ఐశ్వర్యారాయ్ బచ్చన్ 2011 వ సంవత్సరంలో ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చారు.అయితే ఐశ్వర్య ఇంతకుముందే పెళ్లి చేసుకుందని.1988 లోనే ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఒక మగ బిడ్డకు జన్మనిచ్చారని.ఆ మగ బిడ్డ తనేనని విశాఖపట్నానికి చెందిన 32 ఏళ్ల సందీప్ కుమార్ అనే వ్యక్తి చెబుతున్నారు.తనని 2 ఏళ్ల పాటు ఐశ్వర్యారాయ్ తల్లిదండ్రులైన బృందా రాయ్, కృష్ణరాజ్ రాయ్ పెంచారని ఆయన ఆరోపిస్తున్నాడు.

 Viral Man Claiming Aishwarya Rai Is His Mom-TeluguStop.com

అయితే తాను చేస్తున్న ఆరోపణలకు జతగా ఎటువంటి ప్రూఫ్స్ సంగీత్ కుమార్ సమర్పించ లేకపోతున్నాడు.దీనికి కారణం ఐశ్వర్య రాయ్ బంధువులు తన బర్త్ సర్టిఫికెట్స్ నాశనం చేశారని అందుకే తాను ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోతున్నామని ఆయన అంటున్నాడు.

తనని కుమారుడిగా ఒప్పుకుంటే తాను ముంబైలోని ఐశ్వర్యరాయ్ తో కలిసి జీవిస్తానని అంటున్నాడు.

 Viral Man Claiming Aishwarya Rai Is His Mom-వైరల్: ఐశ్వర్య రాయ్ కి మొదటగా పుట్టింది నేనే అంటున్న యువకుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సంగీత్ కుమార్ చెప్పిందంతా కట్టుకథ అని నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.పోలీసులు కూడా ఐశ్వర్యరాయ్ పేరు చెప్పుకొని ఫేమస్ కావడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మరికొందరు అంటున్నారు.1988 లో ఐశ్వర్య వయసు కేవలం 14 సంవత్సరాలే అని అప్పుడు ఆమె బిడ్డకు జన్మనివ్వడం ఏమిటని మరికొందరు సంగీత్ కుమార్ చేసే ఆరోపణలో నిజం లేదని స్పష్టం చేస్తున్నారు.అయితే పోలీసులు మాత్రం సంగీత్ కుమార్ కి మానసిక పరిస్థితి సరిగా లేదని చెబుతున్నారు.అయితే సంగీత్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఐశ్వర్యారాయ్ స్పందించలేదు.2018లో వైరల్ అయిన సంగీత కుమార్ వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

#Fake Reports #AishwaryaRai #Publicity Stunt #Social Media #Aishwarya Rai

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు