వైరల్: సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేసిన యువతి.. దాంతో ఆ ఎమ్మెల్యే..?!

మనం లవర్స్ ప్రపోజ్ చేసుకున్న ఘటనలు చూస్తూనే ఉంటాం.అయితే సెలబ్రిటీలపై చాలా మందికి క్రష్ ఉంటుంది.

 Viral Love Proposal To Aap Mla Raghav Chaddha Viral In Social Media-TeluguStop.com

సినిమా వాళ్లే కాదు పొలిటీషియన్స్ మీద కూడా అమ్మాయిలు మనసు పారేసుకుంటారు.అందులోనూ యంగ్ లీడర్ ఉంటే అతనిపై లవ్ లో పడేవాళ్లు చాలా మంది ఉంటారు.

ఆ కోవకు చెందినవారే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌.ఆయన చాలా సార్లు తనకు అమ్మాయిలు ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.తాజాగా మరో నాయకుడికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.ఢిల్లీలోని రాజీంద‌ర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత 32 సంవత్సరాల రాఘ‌వ్ చ‌ద్ధాకు కూడా లేడీస్ ఫాలోయింగ్ బాగా ఉంది.

 Viral Love Proposal To Aap Mla Raghav Chaddha Viral In Social Media-వైరల్: సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేసిన యువతి.. దాంతో ఆ ఎమ్మెల్యే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆయనకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది.

గతంలోనే చాలా మంది అమ్మాయిలు ఈ యువ నేతలకు ప్రపోజ్ చేశారు.

ఇప్పుడు పంజాబ్ లో ఎన్నికలకు సిద్దమవుతుండగా మళ్లీ అటువంటి ఘటనే మరోసారి జరిగింది.యువ నేత రాఘ‌వ్‌కు మరో అమ్మాయి ప్రపోజ్ చేసింది.

పంజాబ్ ఎన్నిక‌ల్లో తన పార్టీ (ఆప్) అధికారంలోకి కనుక వచ్చినట్లైతే పంజాబ్‌లోని ప్రతి గడపకూ కూడా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యనే ప్రకటించారు.

ఈ విషయాన్నే గురుదీప్ తెలియజేస్తూ ఉండగా ఓ ట్వీట్ చేశాడు.ఆ ట్వీట్ కు కీర్తి ఠాకూర్ అనే అమ్మాయి రిప్లై ఇచ్చింది.తనకు ఉచిత విద్యుత్ వద్దని, తనకు రాఘవ్ మాత్రమే కావాలని ఎమ్మెల్యేకు ప్రపోజ్ చేస్తూ ట్వీట్ చేసింది.

దానికి రాఘవ్ కూడా రిప్లై ఇచ్చాడు.ఆ అమ్మాయి కోరింది మ్యానిఫెస్టోలో లేదని, ఫ్రీ క‌రెంట్ మాత్ర‌మే ఉంద‌ని చెబుతూ రాఘ‌వ్ రీట్వీట్ చేయడం కలకలం రేపింది.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

#Free Current #Raghav Chadha #Love Praposal #Social Meida #Tweet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు