వైరల్: మంచు కొండ పై లవ్ ప్రపోజల్.. చివరకు..?!

ప్రస్తుత రోజుల్లో లవ్ ప్రపోజ్ చాలా డిఫరెంట్ గా చేయాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి.ఇలా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేయడం ప్రస్తుత రోజుల్లో చాలా ఫ్యాషన్ గా మారిపోయింది.

 Viral Love Proposal On An Iceberg Finally, Love Proposal, Lovers, Evarest, Resqu-TeluguStop.com

ఓ చక్కటి ప్రదేశంలో లవ్ ప్రపోజ్ చేయడం లాంటి సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉంటాం.తాజాగా ఓ లవ్ ప్రపోజల్ ప్రాణాల మీదకు తీసుకు వచ్చిన సంఘటన ఆస్ట్రియాలో చోటుచేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఆస్ట్రియాలోని కారింథియాలో 27 సంవత్సరలు గల అమ్మాయి, 37 సంవత్సరాల అబ్బాయి ప్రేమలో పడ్డారు.వారిద్దరు తాజాగా ఫాల్కర్ట్ పర్వతాన్నికి వెళ్లారు.అనంతరం ఆ శిఖరంపై ఆ అమ్మాయికి ఆ అబ్బాయి తన ప్రేమను వ్యక్తం చేస్తూ లవ్ ప్రపోజ్ చేశాడు.

ఇందుకు ఆ అమ్మాయి అంగీకారం తెలిపగా.అంతలోనే అనుకోకుండా ఆమె కొండ అంచునుంచి జారీ 650 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది.

Telugu Evarest, Love Proposal, Lovers, Resqu Officers, Save, Latest-Latest News

ఆ అమ్మాయి అలా కిందపడడంతో అక్కడే ఉన్న మంచుపై పడి ఎలాంటి కదలిక లేని స్థితిలో గమనించిన ఆవిడను కొందరు రెస్క్యూ అధికారులు సమాచారం అందించారు.మరోవైపు అమ్మాయి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించిన ప్రియుడు కూడా కొండ అంచులలో చిక్కుకొని గాల్లో వేలాడుతూ కనిపించాడు.ఈ సంఘటనలు అంతా గమనించిన రెస్క్యూ సిబ్బంది వారి ఇద్దరిని రక్షించి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతానికి వారికి ఎటువంటి ప్రాణ భయం లేదని, మంచు ఉండడం వల్ల వారి ప్రాణాలతో బయటపడ్డారని, ఆ ప్రేమికులు చాలా అదృష్టవంతులు అని అధికారులు తెలియజేశారు.

అదే శీతాకాల సమయం కాకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం ఉండేదని రెస్క్యూ అధికారులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube