వైరల్: ఆ సమయంలో పుషప్స్ చేస్తున్న పెళ్లి కూతురు..!

ఒకప్పుడు సోషల్ మీడియాను ప్రజలు పెద్దగా పట్టించుకొనేవారు కాదు.కానీ ఇప్పుడు సోషల్ మీడియానే ప్రపంచంగా మారిపోయింది.

 Viral Latest Viral Video Viral News Social Media Bridge Groom-TeluguStop.com

సామాన్య ప్రజల దగ్గర నుండి సెలెబ్రిటీల వరకు అందరు కూడా సోషల్ మీడియాను ఉపయోగించు కుంటున్నారు.రకరకాల వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి వింతలు, విశేషాలు జరిగిన సోషల్ మీడియాలో ఇట్టే తెలిసిపోతున్నాయి.కొన్ని కొన్ని వీడియోలు అయితే నెటిజన్లకు బాగా కనెక్ట్ అవుతున్నాయి.

 Viral Latest Viral Video Viral News Social Media Bridge Groom-వైరల్: ఆ సమయంలో పుషప్స్ చేస్తున్న పెళ్లి కూతురు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జంతువుల వీడియోలు, ప్రకృతి వీడియోలు ఇలా ఒకటేమిటి అన్ని కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.అయితే గత కొంత కాలంగా సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబందించిన వీడియోలు కూడా బాగా వైరల్ గా మారాయి.

పెళ్లి వేడుకలో నూతన వధూవరుల హంగామా వీడియోలు, డాన్స్ వీడియోలు అన్ని కూడా బాగా వైరల్ అయ్యాయి.అయితే ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ఒక పెళ్లి వేడుకలో పెళ్లికూతురు చేసిన పనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.ఇంతకీ ఈ వీడియోలో పెళ్లి కూతురు ఏమి చేసిందో తెలిస్తే మీరే షాక్ అవుతారు. పెళ్లికి ముస్తాబు అంటే పెళ్లి కూతురు ఎలా రెడీ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అలాగే ఈ నూతన వధువు కూడా ఎంతో అందమైన, బరువైన లెహంగా ధరించి పుషప్స్ చేయడం మొదలెట్టింది.ఏంటి పెళ్లి రోజున, పెళ్లి బట్టలలో పెళ్లికూతురు, పుషప్స్ చేయడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా.? కానీ ఈ పెళ్లి కూతురు మాత్రం నిజంగానే పెళ్లి దుస్తుల్లో పుషప్స్ చేసింది.తన పెళ్లి రోజున కూడా తన దినచర్యను మిస్ కానివ్వకుండా ఇలా పుషప్స్ చేసినట్టుంది.తాను వేసుకున్న లెహంగా చూడడానికి చాలా బరువుగా ఉన్నట్టు కనిపిస్తుంది.కానీ అవేమి లెక్క చేయకుండా ఈ కొత్త పెళ్లి కూతురు తన దినచర్యను పూర్తి చేసింది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు రకరకాల కామెంట్స్ పెడుతూ దీనిని వైరల్ చేస్తున్నారు.

#Viral Video #Bridge Groom #Marraige #Push Up #Lehegha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు