వైరల్ వీడియో: ఆ బుడ్డోడి అడ్రస్ చెప్పండి అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్..!- Viral Latest Viral Post Viral Video Ktr Social Media

Viral latest, VirAl post, VirAl video, ktr, social media,netizens,vital, latest news - Telugu Ktr, Social Media, Viral Latest, Viral Post, Viral Video

నేటి సమాజంలో పిల్లలు బయట ఆడుకోవడం కంటే ఎక్కువగా ఫోన్ లో ఆన్ లైన్ గేమ్స్ ఆడటంతో బిజీగా బిజీగా గడుపుతున్నారు.కానీ ఈ బాలుడు టాలెంట్ ని చూసి ఆ బాలుడి టాలెంట్ ప‌ట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

 Viral Latest Viral Post Viral Video Ktr Social Media-TeluguStop.com

అయితే మీరు కూడా ఆ బాలుడికి ఉన్న టాలెంట్ ఏంటి అని అందరు అనుకుంటున్నారా.? ఇక ఆ బాలుడు జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌ లో ప‌ల్టీలు కొడుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే కేటీఆర్ ఈ బాలుడు వీడియోని చూశారు.ఆ బాలుడికి ఉన్న టాలెంట్ కి కేటీఆర్ సైతం ఫిదా అయ్యాడు.

 Viral Latest Viral Post Viral Video Ktr Social Media-వైరల్ వీడియో: ఆ బుడ్డోడి అడ్రస్ చెప్పండి అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఆ బాలుడి గురించి ఇలా ట్వీట్ చేశారు.వావ్.

ఒలంపిక్ మెడ‌లిస్ట్ త‌యార‌వుతున్నాడు.అత‌డు తెలంగాణ బాలుడా.

.? అని అన్నాడు.లేక దేశంలోని ఇత‌ర ప్రాంతానికి చెందినవాడా.? అని అన్నారు.ఇలాంటి గొప్ప నైపుణ్యాలు ఉన్న ఈ బాలుడిని ప్రోత్స‌హించాల‌నుకుంటున్నాను’ అని కేటీఆర్ ఆ వీడియోను రీ ట్వీట్ చేస్తూ ట్వీట్ చేశారు.ఇక సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం ఈ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

ఆ బాలుడు ఎవ‌రా అని ప్ర‌స్తుతం నెటీజ‌న్లు తెలుసుకునే ప‌నిలో ఉన్నారు.

అంతేకాక ఆ బాలుడికి అద్భుత‌మైన టాలెంట్ ఉంద‌ని కేటీఆర్ ఈ సందర్బంగా వెల్లడించారు.

ఇది త‌న సండే మోటివేష‌న్ గిఫ్ట్ అని ఆయన తెలిపాడు.అత‌డి గురించి వివ‌రాలు తెల‌పాలంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

ఓ బాలుడు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌ లో ప‌ల్టీలు కొడుతూ దూసుకెళ్లాడు.ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజ‌న్ తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, వి.శ్రీనివాస్ గౌడ్‌ల‌కు ట్వీట్ చేశారు.

#Viral Post #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు