వైరల్... మనుషులలో ఈ మనిషి వేరయా.. ఇతని ప్రత్యేకత ఏంటో తెలిస్తే?

ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సోషల్ మీడియా అనేది ప్రపంచంలో చాలా కీలకపాత్ర పోషిస్తున్నది.

 Viral Is This Man Different From Other People If You Know His Uniqueness-TeluguStop.com

ప్రభుత్వాలే సోషల్ మీడియా ప్రభావంతో మారుతున్నాయంటే సోషల్ మీడియా ఎంతలా శాసిస్తుందో మనకు అర్థమవుతోంది.అయితే సోషల్ మీడియాలో అన్ని రకాల విషయాలు జరుగుతుంటాయి.

కొన్ని వీడియోలు కూడా తెగ వైరల్ గా మారుతుంటాయి.కొన్ని నమ్మశక్యంగా లేకున్నా వీడియోలు మాత్రం నెటిజన్ లను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

 Viral Is This Man Different From Other People If You Know His Uniqueness-వైరల్… మనుషులలో ఈ మనిషి వేరయా.. ఇతని ప్రత్యేకత ఏంటో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పవచ్చు.ఇతను అచ్చం రబ్బర్ మనిషిలా ఉన్నాడు.

చర్మం అచ్చం రబ్బర్ లా సాగుతోంది.అసలు అచ్చం రబ్బర్ అనేంతలా సాగుతున్న ఈ వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.

నెటిజన్లు ఈ వీడియోను రిపీటెడ్ గా చూస్తూ అసలు నిజమా అని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు.నెటిజన్లను పెద్ద ఎత్తున ఆసక్తికి గురి చేస్తున్న ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతోంది.

మన చర్మం మామూలుగా కొద్దిగా లాగితేనే ఎంతో నొప్పి వస్తుంది.అంతేకాక పెద్దగా లాగలేము కూడా.

కాని మీరు చూస్తున్న ఇతని చర్మం ఏకంగా 10 సెంటీమీటర్ల వరకు సాగుతోంది.ఇతను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించుకున్నాడు.

#Viral Video #GuinnessWorld #Garry Turner #Elastic Skin #ViralVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు