వైరల్: పులి స్మోకింగ్ చేస్తోందా.!?

సోషల్ మీడియా పుణ్యమా అని ఏ మూలన ఏమి జరిగినా అందరికీ ఇట్లే తెలిసిపోతుంది.ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో జంతువులు, ఇతర వీడియోలు, ఫోటోలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి.

 Viral Is  The Tiger Smoking, Tiger, Viral Video, Ifs Officer, Smoking, Tiger, So-TeluguStop.com

అలాగే కొంతమంది యూజర్స్ అయితే రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు ఎక్కువ శాతం జంతువులు, పక్షులు వాటి గమనిస్తూ ఉంటాం.

తాజాగా సోషల్ మీడియాలో ఒక పులి స్మోకింగ్ చేస్తున్న వీడియో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

మధ్యప్రదేశ్ లోని బంధవ్​గఢ్​ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​లో ఒక పులి స్మోకింగ్ చేస్తున్న వీడియో ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి రికార్డ్ చేశారు. పార్కులో పార్క్ చేసిన ఒక వాహనం నుంచి దిగిన ఆడ పులి నోట్లో నుంచి పొగలు రావడం గమనించాడు.

ఒక్కసారిగా వాహనం నుంచి బయటకు రాగానే మంచు పొగలు బాగా ఎక్కువగా  ఉన్నాయి.

బంధవ్​గఢ్ కు  చెందిన ఈ టైగర్ స్మోకింగ్ చేస్తుందా అని ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ సరదాగా షేర్ చేశారు.

ఇదిలా ఉండగా, సాధారణంగా పులులు పొగ తాగవు.ప్రస్తుతం తీవ్రమైన చలి కాలం కావడంతో.

ఆ వీడియో తీసింది రాత్రి సమయం కావడంతో పులి నోట్లో నుంచి పొగలు వచ్చాయి.అలాగే వాహనం  నుంచి బయటకు వచ్చిన తర్వాత మంచు ఎక్కువగా ఉండడంతో పులి నోట్లో నుంచి దట్టంగా పొగలు వచ్చాయి అంటూ పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube