బాబు డప్పుకి..సోషల్ మీడియాలో బ్రేకులు..!!!  

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ మధ్య సెల్ఫ్ డబ్బాలు ఎక్కువయ్యిపోయాయి. సహజంగా నాయకుడి కోసం పార్టీలో ఉన్న వాళ్ళు ప్రజలకి తమ నాయకుడు ఎలాంటి వాడో వివరించి చెప్పాలి. పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా నాయకుడిని ప్రజలకి దేవుడిలా పరిచయం చేయాల్సిన భాద్యత నేతలదే. కాని టీడీపీలో నేతలు బాబు పై ప్రసంసలు జల్లు కురిపించడం లేదు, అంతేకాదు పార్టీ ప్రజలకి ఎంతో చేస్తోంది అని చెప్తున్నారు తప్ప. బాబు ని హైలెట్ చేసి చెప్తున్న ధాకలాలు చాలా తక్కువ దాంతో నేతలకి ఎలా చెప్పుకోవాల, చెప్పినా వారు పట్టించుకోక పోవడంతో పాపం బాబు గారు ఆయన సెల్ఫ్ డబ్బా ఆయనే కొట్టుకుంటున్నారని దాంతో ఇంటా, బయటా , సోషల్ మీడియా సాక్షిగా పరువు పోగొట్టుకున్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Viral In Social Media About Chandrababu Mahatma Gandhi-Dharmaporata Dheeksha Trolls On Naidu

Viral In Social Media About Chandrababu About Mahatma Gandhi

నేను మహాత్మా గాంధీతో సమానం, ఆయనలా సాధారణ జీవితం గడుపుతున్నాను. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కి గాంధీ కి పోలికా ఇదెక్కడి పోలిక అంటూ సోషల్ మీడియాలో బాబు గారిని తెగ వాయించేస్తున్నారు. గాంధీతో పోల్చుకునేంత మహాత్ముడు కాదు చంద్రబాబు అంటూ నెటిజన్లు బాబు పై ఫైర్ అవుతున్నారు. కట్టి పెట్టు నీ నకిలీ గాంధీ గిరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని బాబు చేస్తున్న జిమ్మిక్కులు ఎవరికీ తెలియవు, పైగా గాంధీ తో పోల్చుకోవడం ఏమిటి అంటూ మండిపడుతున్నారు. గాంధీ కుటుంబానికి దగ్గర కావాలని బాబు ఆరాట పడుతున్నారు అందుకే ఇలా గాంధీని వాడేసుకుంటున్నారని అంటున్నారు. దాంతో చంద్రబాబు చేసుకుంటున్న సెల్ఫ్ డబ్బా కాస్తా బోర్లా పడుతోంది. గాంధీని అలా దుస్తులు వేసుకోమని చెప్పింది కూడా మీరేనట కదా అంటూ కొంతమంది నవ్వులు పూయిస్తున్నారు. మరికొందరు అసలు “దేశానికి స్వతంత్ర్యం తీసుకొచ్చింది కూడా చంద్రబాబోరే, అప్పట్లో గాంధీకి బాబు మద్దతివ్వడం వల్లనే స్వరాజ్యం వచ్చిందట. అంటూ బాబు పబ్లిసిటీ కి తూట్లు పొడుస్తున్నారు.

చంద్రబాబు పార్టీ ఇమేజ్ ని తన ఇమేజ్ ని పెంచాలని భావిస్తూ ఎదో తనకి నచ్చినట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేసుకుంటే వాటిని బాబు కి భజన చేసే మీడియా , పేపర్ లు ప్రజలకి చూపిస్తూ ఉంటాయి ప్రజలకి వేరే ఆలోచన ఉండేది కాదు. కాని ఇప్పుడు ప్రతీ అంశన్ని సోషల్ మీడియాలో విశ్లేషించడం మొదలు పెట్టడంతో ఓహో ఇందుకా చంద్రబాబు ఇలా మాట్లాడుతోంది అనే ఆలోచనకి ప్రజలు చేరుతున్నారు. దాంతో చంద్రబాబు ఏమి మాట్లాడినా అందరూ సోషల్ మేదియాలోనే వెతుక్కోవడం పరిపాటి అయ్యింది. సో బాబు గారు ఇకనైనా మీ సెల్ఫ్ డబ్బాలు మీరు కొట్టుకోవడం మానేసి, పక్కనే ఉన్న నేతలకి ఆ భాద్యతలు అప్పగించండి అంటున్నారు మరికొంతమంది నెటిజన్లు.