వైరల్: ఇంట్లో పని చేయడానికి టాప్ లెస్ పనిమనుషులు కావాలా..? బంపర్ ఆఫర్ ప్రకటించిన కంపెనీ..!

ప్రపంచంలో డబ్బు ఉన్న వాళ్ళు ఎందరో వారి ఇంట్లో పని చేయించుకోవడం కోసం పని మనుషులను పెట్టుకోవడం సాధారణ విషయం.కేవలం మన దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా అనేక మంది వారి ఇంట్లో పని చేయించుకోవడం కోసం వేరే దేశాల నుంచి పిలిపించుకొని వారిని ఇంట్లోనే ఉంచుకొని పని చేయించుకుంటూ వుంటారు.

 Viral If You Want Topless To Work At Home The Company Says,viral, Topless, Work-TeluguStop.com

అలా విదేశాల నుంచి వచ్చిన వారికి ఆ ఇంటి యజమానులు తిండి, గుడ్డ, ఉండడానికి స్థలం లాంటివి ఏర్పాటుచేసి వారికి జీతం ఇస్తూ వారి బాగోగులను చూసుకుంటారు.ఇకపోతే ఈ కల్చర్ భారతదేశంలో కూడా ఎక్కువగానే ఉంది.

ఉదయాన్నే ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రం చేసి, ఆ తర్వాత వంట చేసి వెళుతూ ఉంటారు పనిమనుషులు.ఇక అసలు విషయంలోకి వెళితే.

కొన్ని కంపెనీలు నగరాలలో ఉండే ఇళ్లలో పని చేసేందుకు పని మనుషులను అందిస్తూ వుంటారు.అయితే తాజాగా ఓ కంపెనీ ప్రవర్తించిన తీరు కాస్త విడ్డూరంగా ఉంది.

ఆ కంపెనీ కాస్తా విచిత్రమైన ఆఫర్ ను ప్రకటించింది.దీంతో చాలా మంది ఆ విషయం విన్న వెంటనే షాక్ కు గురయ్యారు.

ఇకపోతే ఆ కంపెనీ పేరు నేక్డ్ క్లీనింగ్ కంపెనీ ఇది ఇంగ్లాండ్ లో ఉంది.ఈ కంపెనీ పేరు తగ్గట్టుగానే ఆ కంపెనీకి సంబంధించిన ఒక మహిళ పనిమనుషులు వంటి పై లింజరీ లేదా టాప్ లెస్ లేకుండా పనులు చేస్తారంటూ ఆఫర్ ప్రకటించింది.

ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్లు.మా కంపెనీ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మాత్రమే పని చేస్తుందని తెలుపుతూనే, త్వరలోనే తాము ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలను ఏర్పాటు చేస్తామంటూ చెప్పుకొచ్చింది.తమకి ఇలాంటి బిజినెస్ చేయాలని కోరిక బలంగా ఉండటంతో దాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం మా దగ్గర పని చేసేందుకు ఫ్రాంచైజీ మోడల్స్ ఉన్నారని వారు పని చేసే ఇళ్లలో నగ్నంగా కూడా పని చేస్తారని వారు చెప్పుకొచ్చారు.

త్వరలో తాము ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, నెదర్లాండ్ దేశాలలో కూడా తమ సేవలను అందించనున్నట్లు వారు చెప్పుకొచ్చారు.అతి ముఖ్యంగా అతి త్వరలో దుబాయిలో కూడా తమ కంపెనీ విధానాలపై ప్రజలకు ఆసక్తి కల్పించి అక్కడ తమ బిజినెస్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు.

అయితే, ఈ తతంగం మొత్తం కరోనా వైరస్ పూర్తిగా తగ్గిన తర్వాత నుంచి మొదలవుతుందని తెలియజేశారు.ఇకపోతే ఈ సర్వీసులకు సంబంధించి గంటకు టాప్ లెస్ క్లీనర్ లకు 6700 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, అలాగే పూర్తిగా నగ్నంగా పని చేయాలంటే గంటకు 8500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈ విషయం పెద్ద వివాదాస్పదంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube