వైర‌ల్‌.. పామును చేప ఎలా వేటాడిందో చూస్తే..

మ‌న‌కు సాధార‌ణంగా వేట అన‌గానే అడవిలో జంతువులే గుర్తుకు వ‌స్తాయి.ఎందుకంటే అవి వేటాడిన‌ట్టు ఇంకే జంతువులూ వేటాడ‌వు.

 Viral If You See How A Snake Hunts A Fish .., Fish, Snake, Viral Animals Video,-TeluguStop.com

ముఖ్యంగా పులి, సింహం, చిరుత వేట‌ల గురించే ఎక్కువ‌గా వింటాం.అయితే ఇవే కాకుండా పాములు కూడా వేటాడుతాయి.

అవి చిన్న చిన్న జంతువుల‌ను వేటాడి తింటుంటాయి.మ‌రి చేప విష‌యానికి వ‌స్తే అది నీటిలోని చిన్న చిన్న సూక్ష్మ క్రిముల‌ను తిని బ‌తుకుతుంద‌ని మ‌న‌కు తెలుసు.

మ‌రి చేప‌, పామును క‌లిపి చెప్పాల్సి వ‌స్తే మాత్రం పాములే చేప‌ల‌ను తింటాయి అని చెబుతారు క‌దా.

అయితే ప్ర‌తిసారి పాములే తింటాయా ఈసారి మేము వేటాడుతాం అంటూ ఓ చేప ఏకంగా పామునే వేటాడేసింది.

ఏంటి చేప వేటాడిందా అని షాక్ అవ్వ‌కండి మీరు విన్న‌ది నిజ‌మే.ఓ చేప ఏకంగా పామును వేటాడి అమాంతం మింగేసింది.దాని దాడికి పాము ప్రాణాలు కోల్పోయింది.మ‌నం ఇంత‌కు ముందు విన్న‌దాంట్లో చాలా వ‌ర‌కు పాముదే పై చేయి అని చూశాం.

కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా చేప బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చూపించేసింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

మ‌రి అందులో ఏముందో చూద్దాం.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ చేప నది ఒడ్డున ఉన్న పాము మీద క‌న్నేస్తుంది.న‌ది ఒడ్డున ఉన్న పొద‌ట్లో పాము దాగి ఉంటుంది.దాని మీద చేప దాడి చేసి అమాంతం మింగడాన్ని మ‌నం చూడొచ్చు.

వెంట‌నే పాము దాని నోటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించినా చివ‌ర‌కు చేప‌కు ఆహారం అయిపోతుంది.ఇక మెల్లమెల్లగా చేప మొత్తం పామును మింగేయ‌డం ఇందులో క‌నిపిస్తుంది.

నీటిలో దానికి ఎంత బ‌లం ఉంటుంద‌నేది ఈ వీడియోలో క్లియ‌ర్ గా కనిపిస్తోంది.దీన్ని చూసిన వారంతా ఇదేం చేప‌రా నాయ‌నా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube