వైరల్: కూల్‌డ్రింక్‌ ఆర్డర్‌ చేస్తే.. చివరకి..?!

ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న చోటనే ప్రపంచంలో ఏ మూలన ఈ ఐటం కావాలన్న ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇట్లే మన చేతికి రెండు లేదా మూడు రోజుల్లో డెలివరీ అవుతున్నాయి.అయితే తాజాగా ఓ వ్యక్తి  చల్లగా కూల్ డ్రింక్ తాగుదామని భావించి అనుకున్న వెంటనే ఆ వ్యక్తి ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ కంపెనీ కి ఆర్డర్ ఇచ్చాడు.

 Viral: If You Order A Cool Drink Finally , Viral News, Uk, Urine, Cool Drink, Me-TeluguStop.com

అయితే ఆ ఫుడ్ డెలివరీ కంపెనీ అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.సదరు వ్యక్తి ఇచ్చిన ఆర్డర్ పరంగా అతనికి కూల్ డ్రింక్ బాటిల్ పంపింది ఆ ఫుడ్ డెలివరీ కంపెనీ.

అయితే అందులో కూల్ డ్రింక్ బాటిల్ లో ఉండాల్సిన కూల్ డ్రింక్ బదులు అందులో యూరిన్ ఉంది.ఈ దారుణమైన సంఘటన తాజాగా ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.

ఓలివర్ అనే వ్యక్తి భోజనం ఆర్డర్ చేయగా అందులో కూల్ డ్రింక్ బాటిల్ కూడా ఉంది.అయితే ఆడర్ చేసిన తర్వాత అతడు అందుకున్న పార్సెల్ తీసుకుని చూడగా ఆ కూల్ డ్రింక్ బాటిల్ ని నిశితంగా పరిశీలించగా అందులో ఉండేది కూల్ డ్రింక్ కాదని అర్థం చేసుకొని అందులో ఉండేది ఏమి అని పరిశీలించగా.

చివరికి అది మనిషి యూరిన్ అని అర్థం కావడంతో అతడికి ఏమి చేయాలో అర్థం కాలేదు.దాంతో అతడు ఆకలితో ఉన్న తనకి ఇలా యూరిన్ బాటిల్ పంపుతారా.? అంటూ ఆవేశంతో ఊగిపోయాడు.దీంతో అతడు వెంటనే యూరిన్ ఉంచిన కూల్ డ్రింక్ బాటిల్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.

అది పంపిన కంపెనీ మీద అది ఆగ్రహం వ్యక్తపరిచారు.

మీ అడ్రస్ చెబితే దీన్ని మళ్లీ నీకే పంపిస్తా అంటూ ట్విట్టర్లో అతడు బాటిల్ ను పోస్ట్ చేసాడు.

అయితే అతడు  చేసిన పోస్ట్ కాస్త వైరల్గా మారడంతో అసలు విషయం ఏంటి.? పూర్తి వివరాలు చెప్పండి అంటూ పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం రావడంతో చివరికి అతడు ఏమి చేయాలో అర్థం కాక ఆ మరుసటి రోజు ఉదయానికి ఆ పోస్ట్ ను డిలీట్ చేసేసాడు.అయితే అప్పటికే ఈ వార్త ప్రపంచం మొత్తం తెలిసిపోగా చివరికి అతడికి జరిగిన పరిస్థితికి సదరు హలో ఫ్రెష్ కంపెనీ క్షమాపణలు తెలిపింది.జరిగిన తప్పుకు తాము ఎలా క్షమాపణ చెప్పాలో అర్థం కావట్లేదు అంటూ చింతిస్తూ ఓ ట్వీట్ తెలిపింది హలో ఫ్రెష్ కంపెనీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube