వైరల్: ఇలాంటి తినే పామును ఎప్పుడైనా చూసారా..?!

పాముని చూసి చాలా మంది భయపడతారు కదా.అలా భయపడే వారి లిస్ట్ లో మీరు కూడా ఉన్నారు కదా.

 Viral Have You Ever Seen A Snake Eating Like This-TeluguStop.com

అయితే పామును చూసి భయపడే మీకు ఎప్పుడన్నా దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి తినాలని అని అనిపించిందా.ఏంటి షాక్ అయ్యారా.? పామును తినడం ఏంటి అని అనుకుంటున్నారా.కంగారు పడకండి నిజమైన పామును తినమని అనడం లేదులే అండి.

అచ్చం చూడడానికి నిజమైన పాములాగా అనిపించే కేక్ గురించి చెబుతున్నాం లెండి.ప్రస్తుతం ఈ పాము కేక్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Viral Have You Ever Seen A Snake Eating Like This-వైరల్: ఇలాంటి తినే పామును ఎప్పుడైనా చూసారా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనలో చాలామంది కేక్ లను చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా.

అలాగే మార్కెట్లోకి కూడా రకరకాల కేక్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.రకరకాల ఆకారాలలో, వివిధ రకాల ప్లేవర్‌లతో మనకు రకరకాల కేక్‌ లు అందుబాటులోకి వచ్చాయి.ఈ క్రమంలోనే నిజంగా చూస్తే పాము అని అనింపించేలాంటి కేక్‌ తయారు చేసింది ప్రముఖ చెఫ్ అయిన నటాలీ.

వీడియోలో చూసినట్టు ఆ పామును చూస్తే అచ్చం నిజమైన పాములాగానే ఉంది.చూడడానికి చాలా కోపంగా కనిపిస్తున్నది కదా.

నటాలి వచ్చి ఆ స్నేక్‌ కేక్‌ ని కట్‌ చేసేంత వరకు కూడా అది నిజమైన పాము అన్న భ్రమలోనే ఉన్నారు.స్నేక్ కేక్ ను కట్ చేసిన తరువాత కానీ తెలియలేదు అది కేక్ అని.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.ఈ వీడియోని ఇప్పటిదాకా చాలా మంది లైక్ చేసారు.

చూసి నిజంగానే పాము అని అనుకున్నామని చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.

#Natalie #Snake Cake #Sideserf

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube