వైరల్: ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు దూరం చేసుకోవచ్చట..!

గోల్డెన్ తుజా.ఇలా అంటే ఎవరికి తెలియదు.నెమలి చెట్టు అంటే ఠక్కున గుర్తోస్తుంది.ఈ చెట్టు కొమ్మలు అచ్చం నెమిలి ఈకల మాదిరిగా ఉంటాయి.వీటిని ఎక్కువగా ఇంటి అలంకరణకు ఉపయోగిస్తారు.అయితే ఇది కేవలం ఇంటి డెకరేషన్ మాత్రమే కాకుండా.

 Viral Grow Golden Thuja In Your Home To Get Rid Of Financial Problems ,  Viral N-TeluguStop.com

అనేక రకాల ప్రయోజనాలున్నాయి.అంతేకాదు వీటిని సరైన దిశలో ఉంచడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

మరీ ఏ విధంగా ఈ చెట్లను పెంచాలో తెలుసుకుందాం.

ముందుగా ఈ మొక్కలను ఇంటి లోపల లేదా బ‌య‌ట ఎక్క‌డైనా పెంచుకోవ‌చ్చు.

తోట‌లోనూ పెట్టుకోవ‌చ్చు.అలంక‌ర‌ణ మొక్క‌గా కూడా ఇది ప‌నిచేస్తుంది.

చూసేందుకు ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది.అలాగే మొక్క‌ల‌ను స‌రి సంఖ్య‌లోనే పెంచాలి.

బేసి సంఖ్య‌లో పెంచ‌రాదు.అంటే 1, 3 కాకుండా.2, 4 ఇలా స‌రి సంఖ్య‌లో మొక్క‌ల‌ను తీసుకుని వాటిని పెంచాల్సి ఉంటుంది.ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

ఈ మొక్క‌ను ఇంట్లో పెడితే సూర్య‌కాంతి ప‌డేలా చూడాలి.అంటే కిటికీల వ‌ద్ద పెట్టుకోవ‌డం ఉత్త‌మం.

ఇంటి బ‌యట ఈ మొక్క‌ను పెడితే ప్ర‌ధాన ద్వారం వ‌ద్దే ఉండేలా చూసుకోవాలి.ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ఈ మొక్కను పెంచడం వలన వాటి నుంచి బయటపడతారు.

ఒకవేళ ఎండిపోతే వెంట‌నే తీసేసి ఇంకో మొక్క‌ను పెట్టాలి.అంతేకానీ ఎండిపోయిన మొక్క‌ల‌ను పెంచ‌కూడదు.

ఇక ఈ మొక్క దగ్గర దీపం పెట్టకూడదు.ఎందుకంటే దీపం వలన వ్యతిరేక శక్తుల ప్రభావంతో సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది.

రాహు మ‌హాద‌శ క‌లిగి ఉన్న‌వారు ఈ మొక్క‌ను పెంచుకుంటే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది.స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

వేసవిలో ఈ మొక్కలను పెంచడం మరింత సులువు.మీ ఇంటిపై డాబాలపై కుండీల్లో పెంచుకోవచ్చు.

అయితే వీటిని పెంచడానికి నేల ఉష్ణోగ్రతలు మితంగా ఉండేలా.తేమను కాపాడటానికి, కలుపు పెరుగుదలను అరికట్టడానికి మల్చ్ యొక్క మంచి పొరను ఎంచుకోవచ్చు.

కాబట్టి మీ దగ్గర ఇలాంటి చెట్లు ఉంటే పెంచుకోవడానికి ప్రయత్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube