వైరల్... మోసం చేసిన ప్రియుడిపై పగ తీర్చుకున్న ప్రియురాలు... ఎలాగంటే?

ప్రేమ అనేది దేవుడు ఇచ్చిన గొప్ప వరం.ఒకప్పుడు ప్రేమకు మంచి విలువ అనేది.

 Viral Girlfriend Taking Revenge On Cheating Boyfriend Anyway-TeluguStop.com

మనుషుల మధ్య ప్రేమ స్వచ్ఛంగా ఉండేది.రానురాను ప్రేమ విషయంలో పూర్తిగా అర్థం మారిపోయింది.

సాధారణంగా ఇప్పుడు ప్రేమకు అర్థం పూర్తిగా మారిపోయింది.అందుకే అమ్మాయిలు, అబ్బాయిల మధ్య స్వచ్ఛమైన ప్రేమలు కరువై రకరకాల కారణాలతో విడిపోతున్నారు.

 Viral Girlfriend Taking Revenge On Cheating Boyfriend Anyway-వైరల్… మోసం చేసిన ప్రియుడిపై పగ తీర్చుకున్న ప్రియురాలు… ఎలాగంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అబ్బాయిలు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తూనే, మరల ఇంకో అమ్మాయితో ఎఫైర్ కొనసాగిస్తూ మోసం చేసే వాళ్ళు ఉంటారు.అచ్చం ఇలాగే మోసం చేసిన ప్రియుడిని ప్రియురాలి పగ తీర్చుకుంది.

థెయ్ లీ అనే అమ్మాయి ప్రియుడు తనకు తెలియకుండానే ఇంకో అమ్మాయితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు.ఈ విషయం తెలిసి తన ప్రియుని చెల్లితో జరిగిన విషయం చెప్పి జరుగుతున్న విషయమంతా వివరించింది.

ఇక ప్రియునిపై పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.ఇక అతనిని రెండో ప్రియురాలు ఇతనిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నా అతను జైల్లో ఉండటంతో ఫోన్ కు దొరకకపోవడంతో, ఇక చాలా రోజుల తరువాత మొదటి ప్రియురాలు ఫోన్ లిఫ్ట్ చేసి అతను చనిపోయి చాలా రోజులైంది అని చెప్పి ఒక్కసారిగా ఆమెకు షాకిచ్చింది.

అంతకూ ఆమె నమ్మకపోవడంతో అంత్యక్రియలు కూడా నిర్వహించింది.ఇక అతను చనిపోయింది నిజమేనని అనుకొని ఇక ప్రతి సారి అతని సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించసాగింది.

తనను మోసం చేసిన ప్రియుడిని బ్రతుకుండగానే చంపేసి తన పగను ప్రతీకారాన్ని తీర్చుకుంది.

#ViralNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు