వైరల్ : స్నేహమంటే ఇదే కాబోలు… స్నేహితుడి కోసం మృగరాజునే ఎదిరించిన గేదె..!

సాధారణంగా ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ముందుగా గుర్తు వచ్చేది కుటుంబ సభ్యులు, ఆ తర్వాత స్నేహితులు మాత్రమే అలాంటి స్నేహబంధం కేవలం మనుషుల మధ్యనే కాకుండా మూగజీవాలలో కూడా ఉంటుందన్న దానికి ఇదే నిదర్శనం సాధారణంగా మనిషి తన స్నేహితుల కోసం ప్రాణాలను పణంగా పెడతాడో లేదో తెలియదు కానీ మూగజీవాలు మాత్రం తమ తోటి మూగజీవాల కోసం ఎలాంటి సాహసానికైనా వెనకడవని చెప్పవచ్చు.

 Viral Friendship Is The Same Caboose The Buffalo That The Beast Resisted For A Friend-TeluguStop.com

తాజాగా అచ్చం అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

అది ఏమిటంటే హాయిగా నిద్రిస్తున్న ఒక దున్నపోతు మీదకు అనుకోకుండా ఒక సింహం దాడికి పాల్పడింది.ఒక్కసారిగా వెనుక భాగం నుంచి ఆ దున్నపోతు పై సింహం దూకి రావడం చూసి దూరం నుంచే అది గమనించిన తోటి ఒక దున్నపోతు మీదకు దాడికి దిగింది.

 Viral Friendship Is The Same Caboose The Buffalo That The Beast Resisted For A Friend-వైరల్ : స్నేహమంటే ఇదే కాబోలు… స్నేహితుడి కోసం మృగరాజునే ఎదిరించిన గేదె..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ దున్నపోతు కొమ్ములతో సింహాన్ని అమాంతం ఎత్తి పడేసే ప్రయత్నంలో భాగంగా సింహానికి పైకి లేపి మరీ నేలకేసి కొట్టింది.దీనితో ఆ సింహం ఒక్కసారిగా గాల్లో ఎగిరి పడింది.

ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం కాని సింహం కాసేపటికి జరిగింది తెలుసుకొని అక్కడి నుంచి పరుగులు పెట్టడం మొదలు పెట్టేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

స్నేహానికి  ఆదర్శంగా నిలిచిన ఈ వీడియో నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు, ప్రశంసల  వర్షం కురిపిస్తుంది.కొంతమంది నెటిజన్స్ స్నేహం అంటే ఇదే కాబోలు అని కామెంట్లో పెడుతున్నారు.

మరికొందరు ఐతే ఏకంగా దున్నపోతు ధైర్యాన్ని కొనియాడుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

#Lion #Viral Post #Buffelo #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు