వైరల్: ఒకే బాత్రూమ్ లో కుక్క, చిరుత... అసలు ట్విస్ట్ ఇదే?

కుక్కని మనం సాధారణంగా గ్రామ సింహం అని మనం పిలుస్తాం కదా.మనం ధైర్యం కోసం మన ఇండ్లలో కుక్కల్ని పెంచుకుంటాం.

 Viral Dog, Leopard In The Same Bathroom Is This The Real Twist, Viral News, Lat-TeluguStop.com

ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినప్పుడు క్షేమంగా ఉండడానికి మనం కుక్కల్ని పెంచుకుంటాం.కాని మనమందరం ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అనుకుంటాం.

కాని అది ఓ సామెత అని మనం లైట్ తీసుకుంటాం.కాని అచ్చం ఇలాగే ఈ కుక్కకు కూడా ఓ రోజు వచ్చింది.

గ్రామ సింహం అని విర్రవీగే కుక్క కూడా ఓ మూలకు ప్రాణ భయంతో నక్కవలసి వచ్చింది.ఏంటి నమ్మడం లేదా అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

కర్ణాటక రాష్ట్రంలోని కకింబ నగరానికి సమీపంలో బలినెల ఊర్లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లోకి అకస్మాత్తుగా ఓ కుక్క ప్రవేశించింది.

దాన్ని వేటాడుతూ పులి వచ్చింది.

ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ ఈ శబ్దాన్ని విన్న వ్యక్తి బిక్కుబిక్కు మంటూనే టాయ్ లెట్ డోర్ కు తాళం వేయడంతో పులి, కుక్క అందులోనే ఉండిపోయాయి.సాధారణంగా మనం పులి కుక్క ను చంపేసి ఉంటుందని అనుకుంటాం.

కాని అక్కడ ట్విస్ట్ ఏంటంటే పులి కుక్కను ఏమీ చేయలేదు సరికదా ఓ మూలకు నక్కింది.గ్రామ సింహం అని విర్రవీగే కుక్క కూడా ముందు పులి ఉండడంతో ప్రాణభయంతో బిక్కుబిక్కు మంటూ అది కూడా మరో మూలకు ఉండిపోయింది.

తరువాత వారు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులి అటవీ అధికారులు వేసిన వలలో చిక్కడంతో కథ సుఖాoతమైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube