వైరల్: ఒక్కరోజు ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధి... ఎక్కడంటే?- Viral Degree Student One Day Cm Uttarakhand

Haridwar Girl to become One Day CM of Uttar Pradesh, Uttar Pradesh CM, Degree Student Srishti Goswami, Srishti Goswami as One Day CM,One Day CM, Child Day - Telugu Chief Ministers, Child Day, Degree Student Srishti Goswami, Haridwar Girl To Become One Day Cm Of Uttar Pradesh, One Day Cm, Srishti Goswami As One Day Cm, Uttar Pradesh Cm, Viral News

ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ మనం సినిమాలలో తప్ప మరెక్కడా జరిగే అవకాశమే లేదు.రియాలిటీలో ఒక్కసారైనా జరుగుతుందా అని మనం ఎవరినైనా ప్రశ్నిస్తే అది సినిమా కాబట్టి జరుగుతుంది బాస్ నిజంగా జరగదు అని సమాధానమిస్తారు కదా.

 Viral Degree Student One Day Cm Uttarakhand-TeluguStop.com

కాని నిజంగా జరగవు అని మనం అనుకునేవి కొన్ని అప్పుడప్పుడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.నిజంగా జరుగుతాయి కూడా.

అవును ఇలాగే ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ కూడా నిజంగా సాధ్యమవుతుంది.ఏంటి నమ్మడం లేదా.

 Viral Degree Student One Day Cm Uttarakhand-వైరల్: ఒక్కరోజు ముఖ్యమంత్రిగా డిగ్రీ విద్యార్ధి… ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే మీరు ఇది చదవాల్సిందే.

రేపు జాతీయ బాలికల దినోత్సవం సందర్బంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 20 ఏళ్ళు కూడా నిండని ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ జిల్లా దౌలతాపూర్ గ్రామానికి సృష్టి గోస్వామి రేపు ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుంది.

ఈ సందర్బంగా రేపు ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించనుంది.ఏది ఏమైనా మహిళలకు దక్కిన ఓ గొప్ప గౌరవంగా మనం పరిగణించవచ్చు.

ప్రతి ఒక్క సీఎం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే మహిళలకు ఆత్మస్థైర్యం కలుగుతుంది.ప్రభుత్వం మా వెంట ఉందని మహిళలకు ఒక గట్టి నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది.

#One Day CM #Child Day #DegreeStudent #HaridwarGirl #SrishtiGoswami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు