వైరల్... రోహిత్ శర్మ చేసిన ఈ పనికి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా

మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎంతో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.అన్ని క్రికెట్ ఆడే దేశాలలో క్రికెట్ అంటే ఒక ఆట మాత్రమే.

 Viral ... Cricket Fans Are Fed Up With This Work Done By Rohit Sharm , Indian Cr-TeluguStop.com

కానీ మన భారతదేశంలో క్రికెట్ అంటే ఒక మతంలా, క్రికెటర్లను దేవుళ్ళలా పూజిస్తారు.ప్రస్తుతం న్యూజీలాండ్ భారత్ మధ్య మూడో టీ ట్వంటీలో రోహిత్ సేన విజయం సాధించిన విషయం తెలిసిందే.

అయితే ఈ మూడో టీ ట్వంటీలో మొదటి ఇన్నింగ్స్ లో టాప్ ఆర్డర్ మొత్తం వరుసగా వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో అదరగొట్టినా అనుకున్నంత లక్ష్యాన్ని మాత్రం న్యూజిలాండ్ ముందు మాత్రం ఉంచలేకపోయింది.

అయితే రెండో ఇన్నింగ్స్ లో భారత్ బౌలర్ ల విజృంభణతో న్యూజిలాండ్ ఓటమిని చవిచూడక తప్పలేదు.

ఇక అసలు  విషయానికొస్తే  లాస్ట్ ఓవర్ లో దీపక్ ఛాహర్ 8 బంతుల్లో 21 పరుగులు చేయడంతో భారత్ భారీ న్యూజిలాండ్ ముందు బలంగా పోరాడాల్సిన స్కోర్ ను ఉంచగలిగింది.

Telugu Deepak Chahaer, Indian Cricket, Newzeland, Rohit Sharma, Upa, India-Sport

అయితే చివరి ఓవర్లో దీపక్ చాహర్ భారీ హిట్టింగ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిదా అయ్యారు.దీంతో ఛాహర్ బ్యాటింగ్ కు ఫిదా అయిన రోహిత్ దీపక్ చాహర్ కు సెల్యూట్ చేశారు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.150 కిలోమీటర్ ల వేగంతో దూసుకొచ్చిన బంతిని 95 మీటర్ ల ఎత్తులో సిక్స్ బాదడం మామూలు విషయం కాదు.ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ధోనీ సారథ్యంలో దీపక్  చాహ హర్

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube