వైరల్... నాగార్జునకు చిరంజీవి స్పెషల్ డిన్నర్

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా చకచకా సినిమాలు తీసేస్తున్నారు.రోజురోజుకు వయసు తగ్గిపోతోందా అని అనిపించేలా తమ గ్లామర్ ని పెంచుకుంటున్నారు.

 Chiranjeevi Special Dinner For Nagarjuna,nagarjuna, Wild Dog Promotions, Chiran-TeluguStop.com

ఈ కోవలోకి వస్తారు మన కింగ్ నాగార్జున.ఇక నాగార్జున కొత్త సినిమా వైల్డ్ డాగ్ త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

అయితే సినిమా విడుదల సందర్బంగా రకరకాల మాధ్యమాల ద్వారా వైల్డ్ డాగ్ ప్రచారంలో కింగ్ నాగార్జున పాల్గొంటున్నారు.అయితే సోషల్ మీడియా ఇప్పుడు కీలపాత్ర పోషిస్తున్న సందర్బంలో సోషల్ మీడియాలో ఎక్కువ జనాదరణ ఉన్న యూ ట్యూబ్ ఛానల్స్ కు సైతం సమయం కేటాయిస్తూ వైల్డ్ డాగ్ ప్రచారంలో పాల్గొంటున్నారు.

అయితే బిగ్ బాస్ స్టార్ గంగవ్వతో చేసిన ప్రమోషన్ హైలెట్ గా నిలిచింది.అయితే తన తోటి హీరో నాగార్జున స్నేహితుడు మెగాస్టార్ చిరంజీవి నాగార్జునతో కలిసి వైల్డ్ డాగ్ ప్రమోషన్ లో పాల్గొన్నారు.

అయితే ప్రమోషన్ అంటే సాధారణంగా ఇంటర్వ్యూ నో లేక చిన్నపాటి చిట్ చాట్ ఉంటుందని ఊహిస్తాం.కాని అందరి ఊహల్ని తల క్రిందులు చేస్తూ మెగాస్టార్ తో కలిసి డిన్నర్ లో పాల్గొన్నారు.

ప్రమోషన్లో భాగంగా చిరంజీవి స్వయంగా ఓ వంటకం చేసారు మెగాస్టార్ చిరంజీవి.అయితే సోగ్గాడే చిన్ని నాయనా సినిమా తరువాత సరైన హిట్టు లేని నాగార్జునకు వైల్డ్ డాగ్ కు ఓ హిట్ ఖాతాలో పడుతుందా లేదా అని చూడాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube