వైరల్...యువతి చేతిలో నుండి ఫోన్ దొంగిలించిన పక్షి

ప్రస్తుతం అంతా నడిచేది మొత్తం సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఇంటర్నెట్ యుగం కొనసాగుతున్న పరిస్థితులలో ఫోన్ అనేది ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారిపోయింది.

 Viral Bird Stolen Woman Mobile Phone-TeluguStop.com

ఒకప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే కంప్యూటర్ లో మాత్రమే మనకు కావలసిన సమాచారం దొరికేది కాని ఇప్పుడు పరిస్థితి అప్పటి పరిస్థితికి పూర్తి భిన్నముగా తయారయింది.ఇప్పుడు ప్రపంచమంతా ఫోన్ లోనే కనబడుతోంది.

ఫోన్ ద్వారా చేసే కార్యకలాపాల ద్వారా కొన్ని వేల కోట్ల టర్నోవర్ జరుగుతుందంటే ఇప్పుడు మనిషి జీవితంలో ఫోన్ ఎంత ముఖ్యమైన సాధనంగా మారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మీ ఫోన్ ను అకస్మాత్తుగా ఓ పక్షి గోడ మీద ఉంచిన ఫోన్ ను వచ్చి ఎట్టుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది.

 Viral Bird Stolen Woman Mobile Phone-వైరల్…యువతి చేతిలో నుండి ఫోన్ దొంగిలించిన పక్షి-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏదో కామెడీ అనుకుంటున్నారా.అచ్చం ఇలాగే ఓ యువతి ఫోన్ ను ఓ పక్షి అమాంతంగా ఎత్తుకెల్లిపోయింది.

ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

అయితే ఎవరికో ఫోన్ చేయాలని తీసుకెళ్లినట్టుంది తీసుకొస్తుంది లే అని కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.కొందరైతే తినే వస్తువు అని భావించినట్లు ఉంది అని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

.

#ViralNews #Bird #BirdFlies #Netizens #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు