వైరల్... బీరు కంపెనీలో కుక్కకు ఉద్యోగం... జీతం ఎంతో తెలిస్తే?

ప్రతి దేశం ఎదుర్కొంటున్న ఒకే ఒక ప్రధాన సమస్య నిరుద్యోగం.ఇది ఒక్క దేశానికి పరిమితమే కాదు, అన్ని దేశాలలో తీవ్ర మైన నిరుద్యోగం ఉంది.

 Beer Company Hires Dog As Chief Tasting Officer, Beer Company ,dog, Chief Tasting Officer, Dog To Taste Beer-TeluguStop.com

ఇక దానికి తోడు కరోనా విజ్రుంభణతో అసలు నిరుద్యోగుల విషయం అటుంచి ఉన్న ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది.ఇక అది యాజమాన్యాల తప్పు ఉందని మనం అనలేక పోయినా, వారికి రావలసిన ఆదాయ మార్గాలలో తగ్గుదల మొదలైతే ఇక ఉద్యోగస్థులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదు.

అందుకే ఉద్యోగాలు తొలగించిన పరిస్థితి ఉందని యాజమాన్యాలు కూడా వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.అయితే మనుషులకే ఉద్యోగాలు కరువైన పరిస్థితులలో ఓ కంపెనీ కుక్కకు ఉద్యోగం కల్పించింది.

 Beer Company Hires Dog As Chief Tasting Officer, Beer Company ,Dog, Chief Tasting Officer, Dog To Taste Beer-వైరల్#8230; బీరు కంపెనీలో కుక్కకు ఉద్యోగం#8230; జీతం ఎంతో తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక ఆ కుక్కకు జీతం ఎంతో తెలుసా 15 లక్షలు 60 వేల హెల్త్ ఇన్సూరెన్స్.అవును ఏంటి నమ్మడం లేదా అయితే దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకోవలసిన అవసరం ఉంది.

అమెరికాలోని బుష్ కంపెనీలో జంతువుల ఎముకలతో కుక్కల కోసం ప్రత్యేకంగా ఓ బీరును తయారు చేస్తారు.అయితే ఈ బీరును టేస్ట్ చేయడానికి కరెక్ట్ గా రుచి చూడడంలో దిట్ట అయి ఉండాలి.

అటువంటి కుక్కలను పెంచుతున్న వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube