వైర‌ల్‌.. మెరుపు వేగంతో చేప‌ను వేటాడిన డేగ

ఒక ప్రాణి బ‌త‌కాలంటే మ‌రో జీవి ప్రాణాలు విడ‌వాల్సిందే.అది అడ‌విలో అయినా స‌రే ఇంకెక్క‌డ‌యినా స‌రే ఇదే సూత్రం వర్తిస్తుంది.

 Viral .. An Eagle That Hunts Fish With Lightning Speed, Viral Video, Eagle Hunt-TeluguStop.com

ఇక గాల్లో ఎగిరే జంతువుల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన జంతువుగా డేగ‌కు పేరుంది.అది క‌న్నేసిందంటే ఎలాంటి జంతువును అయినా త‌న ఆహారంగా మార్చుకుంటుంది.

నాలుగు కాల్లు ఉన్న జంతువుల‌ను కూడా ఈ డేగ‌లు చాలా సార్లు వేటాడటం మ‌నం చూస్తున్నాం.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతుంటాయి.

అడ‌విలో జంతువుల వేట ఎలా ఉంటుందో ఈ డేగ వేట అంత‌క‌న్నా షార్ప్ గా ఉంటుంది.

సాధార‌ణంగా వేట అంటేనే మెరుపు వేగంతో జ‌రుగుతుంది.

వేటాడే జంతువులు అత్యంత షార్ప్ గా వేగంగా క‌దిలే అల‌వాటు ఉండాలి.కాగా అడ‌విలో డేగ‌ల విష‌యానికి వ‌స్తే ఇది ఇంకా ఎక్కువ‌గా ఉంటుంద‌నే చెప్పాలి.

ఎందుకంటే డేగ‌లు ఆకాశంలో ఉన్న‌ప్పుడే త‌మ ఎర‌ను అత్యంత జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తుంటాయి.మెరుపు వేగంతో వ‌చ్చి దాడి చేస్తాయి.

వీటి వేట ఎంత షార్ప్ గా ఉంటుందంటే నీటిలో క‌దిలే చేప‌ల‌ను కూడా క్ష‌ణ కాలంలో వేటాడేస్తాయి.అంత వేగంతో ఉంటుంది.

ఇప్పుడు కూడా ఓ డేగ ఇలాగే చేప‌ను మెరుపు వేగంతో వేటాడేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం బాగా వైర‌ల్ అవుతోంది.

అదేంటో ఇప్పుడు చూద్దాం.ఈ వైర‌ల్ వీడియోలో ఓ డేగ ఆకాశం నుంచి వేగంగా నీటి మీద వాల‌డం క‌నిపిస్తుందిత‌.

అయితే అంత వేగంతో వ‌చ్చిన ఆ డేగ నీటి లోప‌ల‌కు చొచ్చుకు పోతుంది.ఎండ తాపానికి అలా వ‌చ్చిందేమో అనుకుంటే పొర‌పాటే.

ఎందుకంటే అది త‌న ప‌దునైన గోళ్లలో ఓ పెద్ద చేపను అమాంతం కాళ్ల‌తో ప‌ట్టుకుని మ‌రీ తినేయ‌డానికి రావ‌డం ఇందులో మ‌నం చూడొచ్చు.ఇక క్ష‌ణ కాలంలో చేప‌ను ప‌ట్టుకుని అది ఆకాశంలో ఎగిరిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube