వైర‌ల్‌.. ఎలుక‌ల‌ను అమాంతం మింగేసిన రెండు త‌ల‌ల పాము

పాముల్లో చాలా ర‌కాలుంటాయి.ఇక మ‌న‌కు రెండు త‌ల‌ల స‌రీసృపం అనగానే ఎక్కువ‌గా గుర్తుకు వ‌చ్చేది పాము మాత్ర‌మే.

 Viral A Two Headed Snake That Swallows Rats Indiscriminately Details, Viral Vide-TeluguStop.com

ఎందుకంటే పాముల్లోనే ఇలా రెండు త‌ల‌ల‌వి ఉంటాయి.అయితే ఈ రెండు త‌ల‌ల పాముల గురించి ఎవ్వ‌రికైనా చాలా ఆస‌క్తి గా ఉంటుంది.

వీటి గురించి ఇప్ప‌టికే అటు సైంటిస్టులు కూడా ఎన్నో ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నారు.వీటికి సంబంధించిన ఏ విష‌యం అయినా స‌రే చాలా స్పెష‌ల్ గా ఉంటుంది.

సోష‌ల్ మీడియాలో ఇలాంటి విష‌యాల‌కు సంబంధించిన వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

ఇప్ప‌డు కూడా ఇలాంటి వీడియోనే ఒక‌టి నెట్టింట్లో బాగా వైర‌ల్ అవుతోంది.

దాన్ని చూస్తే మాత్రం నిజంగా మీ కండ్ల‌ను మీరే న‌మ్మ‌లేరేమో.ఇందులో ఓ రెండు త‌ల‌ల పాము ఉంది.

మామూలుగానే పాముల‌కు సంబంధించిన వీడియోలు నిత్యం వైర‌ల్ అవుతూనే ఉంటాయి.అలాంటిది అత్యంత అరుదుగా క‌నిపించే ఈ రెండు త‌ల‌ల పాము వీడియో ఇంకెంత వైర‌ల్ అవుతుందో ఊహించండి.

మీరు అనుకున్న‌ట్టుగానే విప‌రీతంగా ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.ఇందులో ఓ పాము ఎంతో ఆక‌లిగా ఉండ‌టం మ‌న‌కు క‌నిపిస్తుంది.

ఈ వైర‌ల్ వీడియోలో ఓ రెండు త‌ల‌ల పాము త‌న‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న రెండు ఎలుక‌ల మీద క‌న్నేస్తుంది.వెంట‌నే దాన్ని తినేందుకు నెమ్మ‌దిగా వాటి ద‌గ్గ‌ర‌కు వెళ్తుంది.వెన‌కాల నుంచి త‌న రెండు త‌ల‌ల‌తో ఒకేసారి రెండు ఎలుక‌ల‌ను అమాంతం మింగేస్తుంది.దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీయ‌గా నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.ఇందుకు సంబంధించిన వీడియో మీద నెటిజ‌న్లు షాక్ అయిపోతున్న‌ట్టు కామెంట్లు పెడుతున్నారు.ఈ పాము ఇంత డేంజ‌ర్ ఉందేంట్రా నాయ‌నా అంటూ ఫ‌న్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube