వైరల్: మీ సత్తాకు పరీక్ష... ఈ ఫోటోలోని మిస్టరీని చేధించండి

సాధారణంగా మనకు సవాల్ విసిరే ప్రశ్నలు, గేమ్స్ చాలా ఎదురవుతూ ఉంటాయి.వాటిని చేధించడానికి మనం ఆగచాట్లు పడతాం.

 Viral A Test Of Your Ability Unravel The Mystery In This Photo, Viral News, Vir-TeluguStop.com

కొన్నింటిని మనం సులభంగా ఛేదిస్తూ ఉంటాం కూడా.ఈ మధ్య టెక్నాలజీ పుణ్యాన చాలా మిస్టరీ గేమ్స్ మనం ఆడుతూ ఉన్నాం.

కొన్నింటిని అసలు కనుక్కోవడం కూడా కష్టమే.ఇలా మిస్టరీ చేధించేలా వచ్చిన కొన్ని ప్రశ్నలు, ఫోటోలు సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూ ఉంటాయి.

ఇలా సోషల్ మీడియాలో ఈ ఫోటోలోని మిస్టరీని చేధించమని నెటిజన్లకు సవాల్ విసురుతున్న ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇప్పుడు మనం చూడబోయే ఫోటోలో పాము ఎక్కడ ఉందో కనిపెట్టాలని ఆస్ట్రేలియాకు చెందిన పాములను పట్టే ఒక సర్వీస్ సంస్థ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.

ఇప్పుడు నెటిజన్లు ఆ ఫోటోలో పాము ఎక్కడ ఉందో అని తెగ వెతికేస్తున్నారు.పాములలో రకరకాల రంగులు కల పాములు ఉంటాయి కాబట్టి వారు కనిపెట్టమని చెప్పిన పాము ఎలా ఉందో చెప్పకపోవడం వల్ల నెటిజన్లకు ఈ ఫోటో సవాల్ ను విసురుతోంది.

ఇక మీరు కూడా ఈ ఫోటోలోని మిస్టరీని చేధించడం మీ సత్తాకు పరీక్షలాగా భావించి ఈ ఫోటోలో పాము ఎక్కడ ఉందో కనబడితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.చూద్దాం ఎవరు ఈ మిస్టరీని ఛేదిస్తారో అనేది సస్పెన్స్ గా ఉంది.

ఇంకెందుకు ఆలస్యం మిస్టరీని ఛేదించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube