వైర‌ల్‌.. స్పీడుగా వెళ్తున్న కారు మీద‌కు దూకేసిన పాము.. డ్రైవ‌ర్ ఏం చేశాడంటే..?

మ‌న‌కు టైమ్ పాస్ కావాలంటే వెంట‌నే గుర్తుకు వ‌చ్చేది సోష‌ల్ మీడియా.ఎందుకంటే ఇక్క‌డ మ‌న‌కు కావాల్సినంత ఎంట‌ర్ టైన్ మెంట్ దొర‌కుతుంది.

 Viral A Snake Jumping On A Speeding Car What Did The Driver Do, Viral Video, Sna-TeluguStop.com

ఇక వైర‌ల్ వీడియోల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.అందులోనూ జంతువుల‌కు సంబంధించిన వీడియోలు అంటేనే మ‌న‌కు తెగ ఎంజాయ్ మెంట్ అనిపిస్తుంది.

కాగా అప్పుడ‌ప్పుడు మ‌నుషుల‌ను పాములు లేదంటే ఇత‌ర జంతువులు ఇబ‌బ్ంది పెట్టే లేదా భ‌య‌పెట్టే వీడియోల‌కు ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు.ఇక‌పోతే ఇప్పుడు కూడా ఓ పాము ఓ వ్య‌క్తితో ఎలా ఆడుకుందో తెలుసుకుందాం.

సాధార‌ణంగా పాములు రోడ్ల మీద‌కు రావ‌డం మ‌నం చూస్తూనే ఉంటాం.అప్పుడ‌ప్పుడు నిల‌పిఇ ఉంచిన బైకులో, లేదంటే కార్ల‌లో కూడా పాములు దూర‌డాన్ని మ‌నం ఎన్నో చూశాం.

ఇప్పుడు ఓ పాము అయితే ఏకంగా జాతీయ రహదారిపై వేగంగా దూసుకుపోతున్న కారు మీద‌కు అమాంతం దూకేసింది.దీంతో ఆ కారు న‌డుపుతున్న వ్య‌క్తి ఒక్క‌సారిగా షాక్ అయిపోయాడు.

త‌న‌కు ఆ పాము త‌న కారు బోనెట్‌పై కనిపించి బ‌య‌పెట్టేసింది.ఇక లోప‌ల కూర్చున్న జంట ఆ పామును చూసి హ‌డ‌లిపోయారు.

కానీ కొంత ధైర్యం తెచ్చుకున్నారు.

పాము లోప‌ల‌కు రాకుండా చూసేందుకు అన్ని గ్లాసులు మూసేశారు.అయితే ఇలా పాము త‌మ కారు బొనేట్ దూకి అది చేసిన హంగామాను అంతా కూడా వారు త‌మ ఫ‌క్ష‌న్ ల‌లో చిత్రీక‌రించారు.ఇక ఈ వీడియోను వైరల్ హ‌గ్ వేదిక‌గా షేర్ చేయ‌గా విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది.

అస‌లు అంత స్పీడుగా వెళ్తున్న కారు బొనేట్ మీద‌కు ఆ పాము ఎలా వ‌చ్చిందంటూ అంద‌రూ షాక్ అయిపోతున్నారు.కాగా దీనిపై ఓ రేంజ్‌లో కామెంట్లు వ‌స్తున్నాయి.

సోస‌ల్ మీడియాలో దీన్ని చాలా త‌క్కువ టైమ్‌లోనే ట్రోలింగ్ చేసేస్తున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube