వైర‌ల్‌.. త‌న ప‌నితో అంద‌రికీ నీతిని చెబుతున్న పిల్ల‌కోతి..

Viral A Monkey Who Tells Justice To Everyone With His Work

సోషల్ మీడియా ఒక రంగుల ప్రపంచం.ఇక్కడ మనకు అనేక రకాల విషయాలు తెలుస్తాయి.

 Viral A Monkey Who Tells Justice To Everyone With His Work-TeluguStop.com

ఎన్నో నవ్వు తెప్పించే వీడియోలు కనిపిస్తాయి.కొన్ని భయం కల్గించే వీడియోలు కూడా కనిపిస్తాయి.

కానీ నవ్వు తెప్పించే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.ఇలా వైరల్ అయిన వీడియోలు అనేక మంది నెటిజన్లకు నవ్వును తెప్పిస్తాయి.

 Viral A Monkey Who Tells Justice To Everyone With His Work-వైర‌ల్‌.. త‌న ప‌నితో అంద‌రికీ నీతిని చెబుతున్న పిల్ల‌కోతి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కోతులు.తమ చేష్టలతో చాలా నవ్వు తెప్పిస్తాయి.

కానీ వీటి చేష్టలు ఒక్కోసారి మనకు విసుగును తెప్పిస్తాయి.కానీ కోతులు మాత్రం తమ చేష్టలను మార్చుకోవు.

కోతుల నుంచే మనుషులు వచ్చారని చెబుతారు.ఇక అది వేరే విషయం.

కాసేపు దాని గురించి పక్కన పెడితే మనం ముందుగా కోతుల చేష్టల గురించి మాట్లాడుకుందాం.కోతుల అలవాట్లు అనేక రకాలుగా ఉంటాయి.

ప్రస్తుతం ఇలా తన వింత చేష్టలతో ఓ పిల్ల కోతి వీడియో వైరల్ గా మారుతోంది.ఇంతకీ ఈ వీడియోలో ఏం ఉంది అంటే.

అక్కడున్న ఓ పిల్లకోతి ఓ కుళాయి వద్దకు వెళ్తుంది.కుళాయి దగ్గరకు వెళ్లిన కోతి తన చేతులతో నీటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఎంతకూ కోతి చేతిలోకి నీరు రాదు.అసలు కోతి పట్టుకుంటున్న విధంగా నీటిని ఎవరు కూడా పట్టుకుని ఉండరు.

ఆ విధంగా కోతి తన చేతులతో నీటిని ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది.కానీ నీరు మాత్రం నిలవదు.

అయినా కానీ కోతి తన ప్రయత్నాలను ఆపకుండా అలాగే ప్రయత్నిస్తుంది.ఇలా కోతి ప్రయత్నించడం చాలా బాగుందని చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

తనలో ప్రయత్నలోపం ఏ మాత్రం లేకుండా ప్రయత్నిస్తున్న కోతి వీడియోను మీరు కూడా చూసేయండి.ఈ కోతి వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఇప్పటికే చాలా మంది నెటిజన్లు లైక్ చేశారు.

#Monkey Tells #Monkey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube