వైరల్: మనిషి రూపంలో జన్మించిన మేకపిల్ల..!

అప్పుడప్పుడు మనం పలు చోట్ల వింత ఆకారాలతో జన్మించే జంతువులు, పిల్లలను చూస్తూనే ఉంటాం.అయితే ఇలా వింత ఆకారాలతో జన్మించడానికి గల ముఖ్య కారణాలు విషయానికి వస్తే.

 Viral A Goat Born In The Shape Of Human , Viral , Man , Viral News, Nirmal Dist-TeluguStop.com

జంతువులు లేదా శిశువులు వారి తల్లి గర్భంలో ఎక్కువ శాతం జన్యు లోపం వల్లే ఇలా జన్మించడానికి వీలుంటుందని వైద్య నిపుణులు చెబుతూ ఉండడం సహజం.

ఇది ఇలా ఉండగా.

తాజాగా ఒక వింత ఆకారంలో ఉన్న మేక పిల్ల జన్మించింది.అచ్చం మనిషి వలే రూపంలో మేకపిల్ల జన్మించడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో భైంసా మండలం సుంక్లి గ్రామంలో జరిగింది.అచ్చం మనిషి పోలిన ఆకారంలో ఆ మేక పిల్ల ఉండటం మనం గమనించవచ్చు.

మేకకు కాళ్లు, చేతులు, తల అచ్చం మనిషిలాగే ఉండడంతో అక్కడి స్థానికులు, గ్రామ ప్రజలు ఆ వింత మేకను వీక్షించేందుకు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

అయితే ఈ వింత ఆకారంలో జన్మించిన మేక కొద్దిసేపటికే మృతి చెందింది.

అయితే ఇలాంటి వింత ఆకారంలో మేకపిల్ల జన్మించడానికి జన్యువు ఉత్పరివర్తనాలు కారణం అని ఆ ప్రాంత పశు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వింత ఆకారంలో జన్మించిన మేక పిల్ల ఫోటోలను వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube