వైరల్: ఫుల్ స్వింగ్ లో విమానంలా ఎగిరిన కారు... తరువాత జరిగింది తెలిస్తే?  

Viral A car that flew like a plane in full swing if you know what happened next, car viral , Wherever we drive the car, the race car, the gallo flips - Telugu The Gallo Flips, The Race Car, Viral, Viral Videos, Wherever We Drive The Car

మనం ఒక కారు కొనుక్కున్నాం అనుకుందాం.మనం కారును ఎలా చూసుకుంటాం.

TeluguStop.com - Viral A Car That Flew Like A Plane In Full Swing If You Know What Happened Next Car Viral

దానిని జాగ్రత్తగా మనకున్న పరిజ్ఞానం మేరకు నడుపుకుంటూ మనం కారును వాడుతాం.ఎందుకంటే కారును ఎలా నడపాలి, ఎంత వేగంతో నడిపితే ఏమవుతుంది అని ఎంతో జాగ్రత్తగా మనం కారును రోడ్డు మీద నడిపిస్తాం.

కాని మీరు ఇప్పుడు మీరు చూడబోయే వీడియోను చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.మనం ముందు ఒక విషయం మాట్లాడుకుందాం.

TeluguStop.com - వైరల్: ఫుల్ స్వింగ్ లో విమానంలా ఎగిరిన కారు… తరువాత జరిగింది తెలిస్తే-General-Telugu-Telugu Tollywood Photo Image

కారును మనం ఎక్కడ నడుపుతాం.

ఏంటి ఇదేం ప్రశ్న అనుకుంటున్నారా.అవును ఈ ప్రశ్న అడగడానికి ఒక గమ్మత్తైన కారణం ఉంది.కారును మనం రోడ్డు ఎంత బాగా నడపాలి అనే విషయం మీద ఆలోచిస్తాం.

ఎందుకంటే కారుతో గాలిలో వెళ్లలేము కాబట్టి.కాని ఒకరు కారును గాలిలో నడపాలనే ప్రయత్నం చేశారు.

ఏంటి కారును గాలిలో నడపడం ఏంటని అనుకుంటున్నారా.అవును రేస్ కారుకు వెనక వైపు విమానం రెక్కలు అమర్చి కారును స్టార్ట్ చేశాక కారు గాల్లో పల్టీలు కొట్టి బారికేడ్లను ఢీ కొట్టింది.

దీంతో ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

#The Race Car #Viral #Viral Videos #WhereverWe #The Gallo Flips

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు