వైరల్: 94 ఏళ్లకు తన కోరికను నెరవేర్చుకున్న బామ్మ.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

చాలా మందికి అనేక ఆశలు ఉంటాయి.అనేక కోరికలు ఉంటాయి.కొందరికి ఆ కోరికలు నెరవేరుతుంటే ఇంకొందరికి అవి తీరవు.అవి తీరడానికి చాలా రోజులే పట్టొచ్చు.ఓ బామ్మకు అదే విధంగానే జరిగింది.చాలా రోజుల నుంచి ఓ బామ్మ గౌను కొనుక్కొని వేసుకోవాలని ఆశ పడింది.

 Viral A 94 Years Old Woman Fulfilled Her Wish In Brimingham , Birmingham, 94 Yea-TeluguStop.com

ఈ బామ్మ తన పెళ్లికి ఓ గౌను కొనుక్కుని వేసుకోవాలని అనుకుంది.అయితే అది నెరవేరలేదు.

తెల్లని గౌను వేసుకుని పెళ్లి కూతురిలా ముస్తాబయ్యి పెళ్లి వేదిక మీద నడవాలని ఈ బామ్మ చాలా సార్లు అనుకుంది.అయితే ఎంతకీ నెరవేరలేదు.

వధువులాగా ర్యాంప్ వాక్ చేయాలని చూసింది కానీ ఆ ఆశ తీరనే లేదు.ఆమె అలా నెరవేరకపోవడానికి అనేక కారణాలే ఉన్నాయి.

జాతివివక్ష వల్ల ఆమె ఆ పని చేయలేదు.ఆ రోజుల్లో వివక్ష ఎలా ఉండేది అర్థం చేసుకోవచ్చు.

ఆమె తన పెళ్లిలో గౌను వేసుకుని వేదిక మీదకు రావాలనే కోరిక ఇప్పుడు 94 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ తీరనే లేదు.ఇప్పుడా కోరిక నెరవేరింది.

మనవరాలి వలన ఆ బామ్మ కోరిక నెరవేరింది.తన 94ఏళ్ల వయస్సులో తెల్ల గౌను వేసుకుని ఆ బామ్మ ఎంతో ఆనంద పడింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.మార్తా మే ఓపేలియా మూన్‌ టక్కర్‌ అనే 94 ఏళ్ల బామ్మ తన కోరిక తీర్చుకుని ఎంతో సంబరపడిపోయింది.ఇంగ్లండ్‌లోని బ‌ర్మింగ్‌హామ్‌లో ఈ బామ్మ జీవనం సాగిస్తోంది.

Telugu Birmingham, Gown, Regionalism, Latest-Latest News - Telugu

త‌న పెళ్లిలో తెల్ల‌ గౌను వేసుకోవాలని ఆమె ఎప్పటి నుంచో ఆశ పడింది.పెళ్లికి సొంతంగా ఓ గౌను వేసుకుని ఆనంద పడింది.అయితే ఆ నాటి పరిస్థితులు ఆమెను తీవ్రంగా నిరాశ పరిచాయి.

ఆ సమయంలో మూన్‌ టక్కర్‌ చేతిలో గౌను కొనుక్కోవటానికి డ‌బ్బు ఉండేది కాదు.జాతి వివ‌క్ష అనేది ఆమెను గౌను కొనుక్కోనివ్వకుండా చేసింది.

ఇప్పుడామె కోరిక తన మనవరాలి వల్ల నెరవేసింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube