చేతిలో మందుతో రచ్చరచ్చ చేస్తున్న హాట్ యాంకర్..?  

చేసింది తక్కువ షోలే అయినా బుల్లితెరపై యాంకర్ గా లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు వింధ్య మేడపాటి.ఒకవైపు టీవీ యాంకర్ గా చేస్తూనే మరోవైపు స్పోర్ట్స్ యాంకర్ గా చేస్తూ క్రికెట్ అభిమానుల్లో సైతం వింధ్య పాపులారిటీని సంపాదించుకున్నారు.

TeluguStop.com - Vindya Medapati Photo Goes Viral In Social Media

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను అంతకంతకూ పెంచుకుంటున్న వింధ్య తాజాగా చేతిలో మందుతో గ్లామరస్ ఫోటోలను షేర్ చేశారు.

ఇప్పటికే కొందరు యాంకర్లు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుండగా వింధ్య కూడా ఆ యాంకర్లనే ఫాలో అవుతున్నారు.

TeluguStop.com - చేతిలో మందుతో రచ్చరచ్చ చేస్తున్న హాట్ యాంకర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బుల్లితెరపై చేసే షోలలో హోమ్లీగా కనిపించే వింధ్య సోషల్ మీడియాలో మాత్ర హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తుండటం గమనార్హం.సోషల్ మీడియాలో వీపు భాగాన్ని చూపుతూ వింధ్య షేర్ చేసిన ఫోటోలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియా అభిమానులు వింధ్య షేర్ చేస్తున్న ఫోటోలు చూసి తెగ సంబరపడిపోతున్నారు.

ప్రస్తుతం వింధ్య యాంకర్ రవితో కలిసి నువ్వు రెడీ నేను రెడీ అనే షోను హోస్ట్ చేస్తున్నారు.

పలువురు క్రికెటర్లతో మంచి పరిచయాలు ఉన్న వింధ్య ఈ షో ప్రారంభానికి ముందు క్రికెటర్లతో శుభాకాంక్షలు చెప్పించుకుని ఈ షోపై క్రేజ్ పెంచారు.ప్రస్తుతం నువ్వు రెడీ నేను రెడీ షో విజయవంతంగా ప్రసారం కావడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటోంది

సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కొత్త అవకాశాలను సొంతం చేసుకోవాలని వింధ్య భావిస్తోంది.మరోవైపు నువ్వు రెడీ నేను రె్దీ షో హిట్ కావడంతో రవి, వింధ్య, ఆ ప్రోగ్రామ్ సిబ్బంది వింధ్య వాళ్లింట్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు.బుల్లితెరపై అవకాశాలతో బిజీగా ఉన్న వింధ్య మేడపాటి భవిష్యత్తులో వెండితెరపై కూడా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

#NuvvuReady #Social Media #HotPhoto

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Vindya Medapati Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..