రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'వినయ విధేయ రామ' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!  

Vinaya Vidheya Rama Movie Review-ram Charan

Meena Power Star Rancharan starrer Vinayaktha Rama Rama after the hit blockbuster hit. The film is being directed by Sonaeshan director Boyapati Srinu and I played Bharat Kaira Advani as Bharat in this film. The movie came as a gift to Sankranti today. Let's see how this film is in the Telugu Star News review.

Cast and Crew: Cast: Ram Charan Tej, Kaira Advani and others.

Directed by: Boyapati Seenu. Producer: DVV Danayya.

Music: devisriprasad. .

Story: The movie starts with four orphans' daily tears. The four folks want to grow another orphan. Ram Charan Tej is the youngster. Charan is very much like his older brother. One of the brothers Ram Charan is Prashant. He is a Strict Election Officer. Charan is keen to fight Parasuram

While this is the case ... Charan is set to get married. Keira goes to see the wedding looks. Little comedy scenes in that house. Meanwhile Prashant will be transferred to Bihar. The rush to the Ram konadela with race parasuram is bigger. The original Ram konadela is a flashback start. Vivek Obray will enter the screen to get Prashant and his youngsters revenge. How to save his brothers Ram is to see the film on the screen .. Actors' talents ..

Mega Pawan Star has shown in the avatar that Ram Charan has never seen before. The Ugly Masala Masala Entertainer Movie is coming out of the way for mega fans. Action scenes are in a range. Ram Charan fights has gone wrong .. Kaira's combination is sticking to the stages. Prasad's role is a plus point for the film. Vivek O'Brien could not be viewed as expected .

Technically .. Cinematography is not complete. The music provided by DevisriPrasad was not too impressive.

Analysis:. How the four people met in this film How they became a family. Interesting twist behind the scenes is that they are keen on kumbayam in the beauty of BCI centers. Fostoff is good and there are lots of emotions that are connected to family audiences. Boyapati Mark Direction Movie is a good spice movie .. action sequences are in range

Action scenes shot in Azer Bijan are going to be a promo of highlight. The film was shot in the minuscrime temperature for the film. Boyapati seems to have made the Azar Byzantine episode look great. .

రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన చిత్రం వినయ విధేయ రామ. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వాని హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతికి కానుకగా ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది..

రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'వినయ విధేయ రామ' హిట్టా.? స్టోరీ రివ్యూ అండ్ రేటింగ్!!!-Vinaya Vidheya Rama Movie Review

మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుగుస్టాప్ న్యూస్ సమీక్ష లో చూద్దాం.

Cast and Crew:

వి. దానయ్య

కథ :

చరణ్ కి తన అన్నలు అంటే ఎంతో ఇష్టం. రామ్ చరణ్ కి ఉన్న సోదరుల్లో ఒకరు ప్రశాంత్. అతను ఒక స్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్..

అన్న కోసం బాగా పలుకుబడి ఉన్న పందెం పరశురామ్ అనే వ్యక్తితో గొడవపడతాడు చరణ్.

ఇది ఇలా ఉండగా…చరణ్ కి ఓ పెళ్లి సంబంధం సెట్ అవుతుంది. కైరాను పెళ్లి చూపులు చూడటానికి వెళ్తాడు. ఆ ఇంట్లో కొద్దిగా కామెడీ సన్నివేశాలు.

ఇంతలో ప్రశాంత్ కి బీహార్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. పందెం పరశురాంతో రామ్ కొణిదెలకి ఉన్న గొడవ పెద్దది అవుతుంది. అసలు రామ్ కొణిదెల ఎవరు అనే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది.

ప్రశాంత్ ఇంకా అతని తమ్ముళ్లపై రివెంజ్ తీర్చుకోడానికి తెరపై ఎంటర్ అవుతారు వివేక్ ఓబ్రాయ్. తన సోదరులను రామ్ ఎలా కాపాడుకున్నాడో తెలియాలి అంటే సినిమా తెరపై చూడాల్సిందే.నటీనటుల ప్రతిభ.

కొ. ణె. దె.

ల’ అంటూ గర్జిస్తూ మెగా ఫ్యాన్స్ ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్ మూవీ. యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయంటున్నారు..

రామ్ చరణ్ ఫైట్స్ ఇరగదీశాడని. కైరా కాంబినేషన్‌లో స్టెప్పులు అదరగొట్టాడంటున్నారు.

ప్రశాంత్ పాత్ర ఈ సినిమాకి ప్లస్ పాయింట్. వివేక్ ఓబ్రెయిని అనుకున్న విధంగా తెరకెక్కించలేకపోయారు.

టెక్నికల్ గా.

విశ్లేషణ : వారు ఎలా ఓ ఫ్యామిలీగా మారారు. వారు కలువడం వెనుక ఆసక్తికరమైన ట్విస్ట్ సినిమాకు ఆకర్షణ బీసీ సెంటర్లలలో వినయ విధేయ రాముడు కుమ్ముయడం ఖాయమే అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని..

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ సీన్ చాలా ఉన్నాయంటున్నారు. బోయపాటి మార్క్ డైరెక్షన్ మూవీగా మంచి మసాలా అద్దారని.

యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉన్నాయంటున్నారు.

మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలో ఈ సినిమా కోసం కష్టపడి షూట్ చేయడం జరిగింది. అజర్ బైజాన్ ఎపిసోడ్‌ను బోయపాటి అద్భుతంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తున్నది.

ప్లస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్:

తెలుగుస్టాప్ రేటింగ్ :3/5

.

బోటం లైన్ –

“వినయ విధేయ రామ” – మాస్ ఆడియన్స్ కి నచ్చుతుంది…క్లాస్ ఆడియన్స్ కి నచ్చడం కష్టమే