వికారాబాద్ లో గుప్త నిధులు కలకలం.. భూమి యజమానిపై గ్రామస్తులు దాడి..!

వికారాబాద్ జిల్లా పరిగి మండలం సుల్తాన్పూర్ తండాలో దారుణం చోటు చేసుకుంది.తన భూమిలో గుప్త నిధులు ఉన్నాయంటూ పూజకు సిద్ధమైయ్యాడు.

 Villagers Attacked The Owner Of Hidden Funds In Vikarabad......!-TeluguStop.com

దీనిలో భాగంగా గుప్త నిధుల తవ్వకాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న భూ యజమానితో పాటు మరో ఇద్దరిని తండావాసులు అడ్డుకున్నారు.ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.

దీంతో భూమి యజమానిపై తండావాసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube