వంట చేస్తోందా.... లేక అందాలు ఆరబోస్తుందా...

ప్రస్తుత కాలంలో యూట్యూబ్ లో వీడియోలు చేయడం ద్వారా కొంతమంది లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నారు.అయితే ఇందులో కొంతమంది వంటలకు సంబంధించిన వీడియోలు చేయడం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు, గేమ్ కి సంబంధించిన వీడియోలు వంటివి చేస్తూ ఇంటి పట్టునే ఉంటూ బాగానే ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.

 Village Unique Food Video Viral In Youtube, Youtube, Youtube Cooking Video's, Vi-TeluguStop.com

ఈ క్రమంలో వ్యూస్ కోసం కొత్త కొత్త దారులను అనుసరిస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.

కాగా ఇటీవలే యూట్యూబ్ లో “విలేజ్ యూనిక్ ఫుడ్” అనే ఛానల్ నిర్వాహకులు పల్లెటూర్లలో చేసేటువంటి వంటకాలను గురించి తెలియజేస్తూ మరియు పలు వీడియోలను చేస్తూ యూట్యూబ్ లో షేర్ చేస్తున్నారు.

అయితే ఇందులో వంట చేసే మహిళ వంటలు ఎలా చేయాలని తెలియజేయడమే కాకుండా తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మతి పోగొడుతోంది.దీంతో కొందరు నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ వంటలు చేయడంతోపాటు మహిళ తన ఎద అందాలతో ఘాటుగా అందాలను వడ్డిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా ఇటీవలే ఈ ఛానల్ నిర్వాహకులు ఓ వంట వీడియోని షేర్ చేయగా ఒక నెలలోనే దాదాపుగా 25 లక్షల మంది నెటిజన్లు ఈ వీడియోని వీక్షించారు.అంతేకాకుండా ఈ ఛానల్ ని మొదలు పెట్టిన అనతి కాలంలోనే దాదాపుగా లక్ష మంది సబ్ స్క్రైబర్స్ వచ్చారు.

అయితే ఇప్పుడున్న కాంపిటీషన్లో వీక్షకులను ఆకట్టుకోవాలంటే కంటెంట్ కొత్తగా చూపించాలని కంటెంట్ స్పెషలిస్టులు అంటున్నారు.అయితే మరికొందరు మాత్రం తాము అనుకున్న విషయాన్ని సరిగ్గా చూపిస్తే చాలని అంతేతప్ప ప్రైవేట్ శరీర భాగాలను చూపిస్తూ వీక్షకులను తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube