తన కెరీర్‌ ను పక్కకు పెట్టి కొడుకు కోసం సాహసం  

Vikram to Play Villain role in his Son\'s Movie, Vikram Son Dhruv, Hero Vikram as Villain - Telugu Hero Vikram As Villain, Vikram Son Dhruv, Vikram To Play Villain Role In His Son\\'s Movie

హీరోగా విక్రమ్‌ వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు.సక్సెస్‌లు వరుసగా రాకున్నా కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

 Vikram As Villain Son Dhruv Movie

ఇలాంటి సమయంలో విలన్‌గా టర్న్‌ అయ్యేందుకు విక్రమ్‌ సిద్దం అయ్యాడు.ఒక్కసారి విలన్‌గా నటిస్తే ప్రేక్షకులు మళ్లీ హీరోగా ఆధరిస్తారా అంటే అనుమానమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాని విక్రమ్‌ మాత్రం తన కొడుకు కోసం కెరీర్‌ను అయినా త్యాగం చేసేందుకు సిద్దం అంటూ ముందుకు వస్తున్నాడు.

తన కెరీర్‌ ను పక్కకు పెట్టి కొడుకు కోసం సాహసం-Movie-Telugu Tollywood Photo Image

విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా ఒక చిత్రం రూపొందబోతుంది.

ఈ చిత్రంలో విలన్‌ పాత్రను విక్రమ్‌ చేయబోతున్నాడు.ఆ విషయం ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.

ప్రముఖ దర్శకుడు ప్రస్తుతం ఆ సినిమా కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు.కొడుకును హీరోగా నిలిపేందుకు విక్రమ్‌ చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేరకు సత్పలితాన్ని ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విక్రమ్‌ తనయుడు ఈ సినిమాతో సక్సెస్‌ కొట్టినా కొట్టకున్నా కూడా కెరీర్‌ ప్రభావితం అవుతుంది.అలాగే విక్రమ్‌ కెరీర్‌ కూడా మళ్లీ హీరోగా చేసే అవకాశం ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే వయసు మీద పడిపోయింది.ఇలాంటి సమయంలో ఇలాంటి విలన్‌ వేశాలు వేస్తే ఇంకా ఏమైనా ఉందా అంటూ తమిళ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vikram As Villain Son Dhruv Movie Related Telugu News,Photos/Pics,Images..