వీరికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 500 ఇస్తుంది... ఎలా పొందాలంటే..

దేశంలోని పేదల కోసం అనేక రకాల పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.ఇప్పుడు అటువంటి ఒక పథకం గురించి తెలుసుకుందాం.దీని ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నెలకు రూ.500 అందజేస్తుంది.అయితే ఈ పథకం అందించే ప్రయోజనాన్ని కొద్దిమంది మాత్రమే పొందగలరు.ఈ పథకాన్ని అందరూ ఉపయోగించుకోలేరు.ఈ ప్రభుత్వ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం.

 Viklang Pension Yojana Of Indian Government Benefits And How To Apply Details, V-TeluguStop.com

ఈ ప్రభుత్వ పథకం పేరు వికలాంగుల పెన్షన్ పథకం.

ఈ పెన్షన్ స్కీమ్‌లో అర్హులకు వారికి వివిధ మొత్తాలు బదిలీ వారి ఖాతాకు బదిలీ అవుతాయి.కనిష్టంగా రూ.400, గరిష్టంగా రూ.500.పింఛను మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ అవుతుంది.ఈ పథకం ద్వారా, దేశంలోని వికలాంగ పౌరులకు ఆర్థిక సహాయం అందించబడుతుంది.

పథకం ప్రత్యేకత ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం వికలాంగులైన ప్రతి వ్యక్తికి నెలకు ₹ 200 అందజేస్తుంది.మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
దరఖాస్తుదారు అతను దరఖాస్తు చేసుకున్న రాష్ట్రంలో శాశ్వత నివాసి అయి ఉండాలి.
దరఖాస్తుదారు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి
అభ్యర్థి గరిష్ట వయస్సు 59 సంవత్సరాలు ఉండాలి

Telugu Rupees Monthly, Apply, Indian, Viklang Yojana, Viklangyojana-General-Telu

దరఖాస్తుదారు కనీసం 40% వైకల్యం కలిగి ఉండాలి
దరఖాస్తుదారు ఏదైనా ఇతర పెన్షన్ స్కీమ్ నుండి ప్రయోజనం పొందుతున్నట్లయితే, అతను ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందేందుకు అనర్హుడు.
దరఖాస్తుదారు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలి

ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఏ పత్రాలు అవసరం?

ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ ఫోటోకాపీ, నివాస ధృవీకరణ పత్రం, వైకల్య ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, ఫోటో గుర్తింపు రుజువు, ఓటరు ఐడీ ఫోటో కాపీ ఉంటాలి.ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube