ఆ గ్యాంగ్‌స్టర్‌ సంపాదన ఎంతో తెలిస్తే వామ్మో అంటారు!?  

vikas dubey monthly income shocking everyone, Vikas Dubey, Vikas Dubey Monthly Income, Uttarpradesh Police, Bank Accounts, Vikas Dubey Bank Accounts - Telugu Bank Accounts, Uttarpradesh Police, Vikas Dubey, Vikas Dubey Bank Accounts, Vikas Dubey Monthly Income

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబేను ఈ నెల 10వ తేదీన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన సంగతి తెలిసిందే.ఇంకా ఈ కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

 Vikas Dubey Monthly Income

ఇంకా ఈ నేపథ్యంలోనే గ్యాంగ్ స్టర్ దూబే నెలకు ఏకంగా కోటి రూపాయిల నుండి కోటి 20 లక్షల రూపాయిల వరకు సంపాదించేవాడని ఈడీ వర్గాలు తెలిపాయి.

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే? వికాస్ దుబే అంత డబ్బు ఎలా ఖర్చు చేసేవాడు? ఎక్కడ చేసేవాడు అనే విషయాల మీద ఈడీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.అంతేకాదు వికాస్ దూబేకు తాగే అలవాటు లేదట.అంతేకాదు.అతను చాలా సాధారణమైన జీవితాన్ని గడపడానికే ఇష్టపడేవాడని, ఆడంబరమైన దుస్తులు, విదేశీ ప్రయాణాలకు వికాస్ దూబే దూరంగా ఉండేవాడు అని ఈడీ దర్యాప్తులో తేలింది.

ఆ గ్యాంగ్‌స్టర్‌ సంపాదన ఎంతో తెలిస్తే వామ్మో అంటారు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇవి అన్ని చూస్తే అంత డబ్బు ఖర్చు పెట్టలేడని, మరి ఆ డబ్బంతా ఎక్కడ పెట్టాడు అనేకోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది.

అంతేకాదు.దుబే బ్యాంక్‌ ఖాతాలో కూడా ఎక్కడ ఎక్కువ డబ్బు ఉన్నట్లు తెలియలేదు.

దుబే బ్యాంక్ ఖాతాతో పాటు ఆయన సన్నిహితుల బ్యాంక్‌ ఖాతాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.కాగా వికాస్ దూబే కాన్పూర్‌లో 8 మంది పోలీసులను చంపిన కేసుతో పాటు అనేక కిడ్నాప్‌లు, మర్డర్‌ల కేసులో దుబే నిందితుడు.

#Bank Accounts #Vikas Dubey

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Vikas Dubey Monthly Income Related Telugu News,Photos/Pics,Images..