ప్రేమ కోసం అంటూ రఘురామ కృష్ణం రాజు పై సెటైర్లు వేసిన విజయసాయిరెడ్డి..!!

గత కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కి అదే రీతిలో వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి మధ్య నువ్వానేనా అన్నట్టుగా పోస్టుల రూపంలో కామెంట్ల రూపంలో వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.విజయసాయిరెడ్డిని అండమాన్ కి పంపిణీ చేశారని అయినా కానీ .

 Vijaysai Reddy Wrote A Letter To Raghurama Krishnam Raju Vijay Sai Reddy, Raghur-TeluguStop.com

వైజాగ్ కి మళ్లీ వచ్చేసాడు అని.రఘురామ కృష్ణం రాజు ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఇదే తరుణంలో విజయసాయిరెడ్డి కూడా రిప్లై ఇచ్చారు.ఇదిలా ఉంటే తాజాగా మరోసారి విజయసాయిరెడ్డి.సోషల్ మీడియా వేదికగా సంచలన కామెంట్స్.రఘురామ కృష్ణంరాజు పై కామెంట్స్ చేశారు.

ఓ వ్యక్తి ప్రేమ కోసం పడరాని పాట్లు పడుతున్నారు అని అభివర్ణించారు.విజయసాయిరెడ్డి పెట్టిన పూర్తి కామెంట్ ఈ రీతిలో ఉంది…”ఎవరి మెప్పు కోసమో విప్పుకు తిరిగే స్థాయికి దిగజారావా రఘురామా! నలభై ఏళ్ల అనుభవమే ఈ వయసులో పక్కవాళ్ల‌కు ప్రేమ బాణాలు వేస్తుంటే అతని ప్రేమకోసం పడరాని పాట్లూ పడుతున్నావా? పనిచేసే వారికే పట్టం కడతారు ప్రజలు.ఢిల్లీలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెబితే వాళ్లే రాళ్లతో కొడతారు’ అంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube