చంద్రబాబు కామెడీ చేస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి వైరల్ కామెంట్స్..!!

Vijaysai Reddy Viral Comments On Chandrababu

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎక్కువగా సినిమా టిక్కెట్ల ధరల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.టిక్కెట్ ధరలను నియంత్రించడం తోపాటు.

 Vijaysai Reddy Viral Comments On Chandrababu-TeluguStop.com

ఆన్ లైన్ బుకింగ్ విధానం తీసుకురావటం మరోపక్క బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోవడం వంటి నిర్ణయాలు తీసుకోవటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.గత ప్రభుత్వాల కు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం ఇండస్ట్రీ పట్ల వ్యవహరిస్తూ ఉండటంతో ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.

అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.ప్రభుత్వం సినిమా టికెట్ల ధర.

 Vijaysai Reddy Viral Comments On Chandrababu-చంద్రబాబు కామెడీ చేస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి వైరల్ కామెంట్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎలా నిర్ణయిస్తుంది అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.

మరోపక్క సినిమా ఇండస్ట్రీ టీడీపీకి అనుకూలంగా ఉండటంతో వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

పరిస్థితి ఇలా ఉంటే తాజాగా చంద్రబాబు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు తనకు వ్యతిరేకమని ఇటీవల కామెంట్లు చేశారు.దీంతో చంద్రబాబు చేసిన కామెంట్లపై వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో స్పందించారు.

 సినిమా వాళ్లు తనకెప్పుడూ వ్యతిరేకమేనని కామెడీ చేస్తున్నాడు చంద్రబాబు.గోదావరి పుష్కరాల షూటింగ్స్ నుంచి అమరావతి గ్రాఫిక్స్ వరకు చేసిందెవరు? సినిమా వాళ్లతో తమ లింక్స్ అందరికీ తెలిసిందే కదా బాబూ.టీడీపీకి పాటలు పాడుతూ, తమకు మాటలు రాస్తున్నది ఎవరు?

Video : Vijaysai Reddy Viral Comments On Chandrababu Vijaysai Reddy, Chandrababu

#Ysrcp #AP Poltics #Vijaysai Reddy #TDP #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube