చంద్రబాబు మళ్లీ వెక్కివెక్కి ఏడుస్తారు అంటున్న విజయసాయిరెడ్డి..!!

వైసీపీ ప్లీనరీ సమావేశానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ప్లీనరీ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు.

 Vijaysai Reddy Serious Comments On Chandrababu Vijaysai Reddy, Chandrababu , Ap Poltics , Ys Jagan , Ycp, Tdp, Ysr Jayanthi-TeluguStop.com

పాస్ లు వంటి విషయాల గురించి తెలియజేశారు.ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

వైసీపీ ప్లీనరీ ఘన విజయం తర్వాత.చంద్రబాబు మళ్ళీ వెక్కివెక్కి ఏడుస్తారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

 Vijaysai Reddy Serious Comments On Chandrababu Vijaysai Reddy, Chandrababu , Ap Poltics , Ys Jagan , Ycp, Tdp, YSR Jayanthi-చంద్రబాబు మళ్లీ వెక్కివెక్కి ఏడుస్తారు అంటున్న విజయసాయిరెడ్డి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముందస్తు ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రి అవుదామని చంద్రబాబు కలలు కంటున్నారు.అయితే ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి.వైసీపీ అధికారంలోకి వచ్చాక ₹1.40 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్లాయి.వీటిని ప్లీనరీ సమావేశంలో తెలియజేస్తాం అంటూ తనదైన శైలిలో విజయసాయిరెడ్డి తెలియజేశారు. జులై 8 వ తారీకు వైయస్ జయంతి సందర్భంగా… జరుగుతున్న ఈ ప్లీనరీ సమావేశంకి రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున హాజరవుతున్నారు.

పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం జరుగుతూ ఉండటంతో.అధ్యక్షుడు జగన్ ప్రసంగం గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube