ఆర్.ఆర్.ఆర్ లో రామ్ చరణ్ కొత్త లుక్. అద్భుతంగా మలిచిన జక్కన్న

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీస్తున్న భారీ యాక్షన్ చిత్రం  ” ఆర్.ఆర్.

 Vijayendra Prasad Revealed Ram Charan In Police Getup In Rajamouli Rrr Movie, Vi-TeluguStop.com

ఆర్ ” .ఈ చిత్రం కోసం కథ రాసిన ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ విషయం చెప్పి సినిమాపై అంచనాలు మరింత అమాంతం పెంచేశారు.” ఆర్.ఆర్.ఆర్ ” లో  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక లుక్ లో కనిపించనున్నాడట.అది చూస్తే మెగా అభిమానులకు సంతోష పడడం ఖాయం  అంటున్నారు విశ్లేషకులు.ఇంతకీ ఆ లుక్ ఏంటి అంటే రామ్ చరణ్ ఈ చిత్రంలో పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నాడు.” ఆర్.ఆర్.ఆర్ ” లో రామ్ చరణ్  పోలీస్ అవతారం వెనుక ఒక క్లిష్టమైన కథ ఉంది.ఇది తెరపై ఆనందకరమైన ఆశ్చర్యం కలిగిస్తుందని, రామ్ చరణ్ పడ్డ కష్టం మొత్తం తెర మీద కనిపిస్తుందని విజయేంద్రప్రసాద్ అన్నారు.విజయేంద్రప్రసాద్ ఈ చిత్రం విడుదలకు ఇంకా చాలా రోజులు ఉండగానే  రామ్ చరణ్ పోలీస్ గురించి రివిల్ చేసి హైప్ పెంచడమే కాకుండా అందరీ దృష్టిని ఆకర్షించారు.

Telugu Getup, Rajamouli, Ram Charan, Rrr, Seetaramaraju, Tollywood-Movie

 రామ్ చరణ్ జన్మదిన సందర్భంగా విడుదలైన సీతారామరాజు టీజర్ లో పోలీస్ అధికారిగాా కనిపించడం అందరికీ తెలిసిందే.కాగా చరణ్ తారక్ ప్రస్తుతం హైదరాబాదులో ప్రత్యేక ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ లో ఉన్నారు.తుది షెడ్యూల్ కోసం జార్జియా వెళ్లనున్నారు. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube