రౌడీస్టార్‌ డౌన్‌ ఫాల్‌ స్టార్ట్‌ అయ్యిందా?  

Vijaydevarakonda Latest Movie World Famous Lover Update About Vijay Failure - Telugu Arjun Reddy Fame Vijay, Vijay Act In Four Heroins, Vijay In World Famous Lover, Vijaydevarakonda

విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాయి.గీత గోవిందం చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండ మళ్లీ ఒక్క సక్సెస్‌ను కూడా తన ఖాతాలో వేసుకోలేక పోయాడు.

Vijaydevarakonda Latest Movie World Famous Lover Update About Vijay Failure - Telugu Arjun Reddy Fame Vijay, Vijay Act In Four Heroins, Vijay In World Famous Lover, Vijaydevarakonda-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

డియర్‌ కామ్రేడ్‌, వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రాలతో పాటు అంతకు ముందు చేసిన సినిమాలు కూడా నిరాశ పర్చాయి.దాంతో అర్జున్‌ రెడ్డి గీత గోవిందం చిత్రాలతో ఈయనకు వచ్చిన స్టార్‌డం మెల్ల మెల్లగా కోల్పోతున్నాడేమో అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల విజయ్‌ దేవరకొండ నటించిన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం చాలా అంచనాల నడుమ విడుదల అయ్యింది.కాని సినిమాకు తీవ్ర నష్టాలు వచ్చాయి.30 కోట్లతో ఈ చిత్రంను కొనుగోలు చేసిన బయ్యర్లు కనీసం 10 కోట్లు కూడా దక్కించుకునే అవకాశం లేదు.దాంతో ఈ చిత్రం వారికి రక్తకన్నీరు మిగల్చబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ఇలాంటి సినిమా ఎందుకు చేశాడంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నలుగురు హీరోయిన్స్‌ అనగానే ఒప్పుకున్నావా, సినిమాలో కథ ఏంటీ దాని వల్ల ప్రయోజనం ఏంటీ అనే విషయాలను గుర్తించలేదా అంటూ ప్రేక్షకులు మండి పడుతున్నారు.ఈయన తీరుపై ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్‌ నడుస్తోంది.మరో రెండు మూడు సినిమాలు ఆడకుంటే ఈయన సర్దేసుకోవడం బెటర్‌ అంటూ టాక్‌ వినిపిస్తుంది.

కాని ఫ్యాన్స్‌ మాత్రం రౌడీమళ్లీ ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకంతో ఉన్నారు.

తాజా వార్తలు

Vijaydevarakonda Latest Movie World Famous Lover Update About Vijay Failure-vijay Act In Four Heroins,vijay In World Famous Lover,vijaydevarakonda Related Telugu News,Photos/Pics,Images..