కుంచనపల్లి హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి బకిం హోమ్ కెనాల్ లో దూకి నా విజయవాడ ప్రసాదంపాడు కు చెందిన 70 సంవత్సరాల వెంకటేశ్వర్లు అటుగా వెళుతున్న విజయవాడ క్లూస్ టీం కానిస్టేబుల్ pc2882 సురేష్ కుమార్ బ్రిడ్జిపై నుంచి బకిం హోమ్ కెనాల్ దూకి సకాలంలో బాధితుడిని ఒడ్డుకు చేర్చడం తో తప్పిన ప్రాణాపాయం .
ఆరు నెలలుగా నిద్ర లేకపోవడంతో మనోవేదనతో నే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు వెంకటేశ్వర్లును తీసుకొని తాడేపల్లి పోలీసులకు అప్పజెప్పిన కానిస్టేబుల్ సురేష్ కుమార్జ రిగిన విషయం తెలుసుకుని కానిస్టేబుల్ సురేష్ కుమార్ ని అభినందించిన తాడేపల్లి Ci శేషగిరిరావ కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర్లు ను ఆప చెప్పిన తాడేపల్లి పోలీసులు సురేష్ కుమార్ సాహసాన్ని అభినందించిన స్థానిక ప్రజలు తాడేపల్లి పోలీసులు.