గణతంత్ర వేడుకలకు ముస్తాబవుతున్న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం

మున్సిపల్ స్టేడియం ఈరోజు ఉదయం స్టేడియం ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్ ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు తలశిల రఘురాం, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం జాయింట్ కల్లెక్టర్లు మాధవిలత, మోహన్ కుమార్.సబ్ కలెక్టర్ సాయి సూర్య ప్రవీణ్ చంద్, తదితరులు పాల్గొన్నారు

 Vijayawada Indira Gandhi Municipal Stadium Gearing Up For Republic Day Celebrati-TeluguStop.com
.

Republic Day Celebrations at Indira Gandhi Municipal Stadium

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube